India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో ఎస్‌ఎస్‌సీ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల దీర్ఘకాల గైర్హాజరు వారికి రెసిడెన్షియల్ శిబిరాలు, పాఠశాలల్లో సివిల్ పనుల స్థితి, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షర ఆంధ్ర, వన్ మంత్ ఫోర్ విజిట్స్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.

ఈ నెల 15 న మహాశివరాత్రి నేపథ్యంలో దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యలపై ఎస్పీ డా. అజిత వేజెండ్ల పోలీస్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అధికారులతో మినీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా దేవాలయాల వద్ద ఎలాంటి ఘటనలకు తావు లేకుండా 30% అధికంగా రావొచ్చని అంచనాతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకున్నారు. మనుబోలు బీసీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి లోను తీసుకుని చెల్లించారు. అయినప్పటికీ తాను లాయర్ అంటూ 9844619074 నంబర్ నుంచి ఫోన్ చేశారు. బజాజ్ ఫైనాన్షియల్‌లో నగదు కట్టలేదని.. పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తామని బెదిరించారు. 8884380341 నంబర్ నుంచి మరొకరు ఫోన్ చేసి తాను కానిస్టేబుల్ అని కేస్ కట్టామని బెదిరించాడు. పోలీసులు విచారణ చేయగా ఫేక్ అని తేలింది.

నెల్లూరు జిల్లాలో మత్స్యశాఖ కింద పని చేస్తున్న సాగర్ మిత్రల సేవలను కొనసాగించాలని కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో ఆయన కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. సాగర్ మిత్రులు గ్రామాలలో ఎన్నో సేవలు అందిస్తున్నారని, వారి సేవలను మరింత కాలం పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన ఖారారైంది. ఆమె ఈనెల 12న ఉదయం 10 గంటలకు మనుబోలు మండలం అక్కంపేటలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడతారు. అదే రోజు సాయంత్రం 4గంటలకు కావలిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యటన వివరాలను డీసీసీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.

మైపాడు బీచ్ వద్ద ఉన్న భారీ శివలింగం మహా శివరాత్రికి సిద్ధమైంది. సముద్ర తీరాన ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఈ లింగాన్ని తీర్చిదిద్దారు. మెట్ల ద్వారా పైకి వెళ్లి అభిషేకం చేసే సౌకర్యం ఉండటంతో.. శివరాత్రి నాడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. సముద్ర స్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకునేందుకు పర్యాటకులు ఇక్కడకు ఆసక్తి చూపుతారు. ప్రకృతి ఒడిలో ఈ శివలింగం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ నిలవనుంది.

సంక్రాంతి సందర్భంగా నెల్లూరులోని బాలాజీ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ లక్కీ డ్రా నిర్వహించింది. మొదటి బహుమతిగా నెల్లూరుకు చెందిన సత్యనారాయణ, నేలటూరుకు చెందిన నాగేశ్వరరావుకు స్కూటీలను అందజేసింది. అలాగే ఆరో స్థానం వరకు నిలిచిన వారికి ఏసీ, వాషింగ్ మెషిన్, టీవీలు, కుక్కర్లను పంపిణీ చేసింది. సంస్థ ఛైర్మన్ YD బాలాజీ చౌదరి, CEOలు సాయి నిఖిలేశ్, సాయి నితీశ్, డైరెక్టర్ రవినాయుడు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.