India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పది పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకం పద్ధతి మారనుంది. రాష్ట్ర విద్యాశాఖ అధికారులే బాధ్యతలు నిర్వహించనున్నారు. టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం(టిస్)లో నమోదైన వివరాల ప్రకారం విధులు కేటాయించనున్నారు. ఇక కారణాలు చెప్పి విధులకు తప్పించుకునే వీలుండదు. 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న టీచర్లు ఈ రూల్ మినహాయింపు. జిల్లాలో 174 పరీక్ష కేంద్రాలు ఉండగా.. 27,931 మంది పరీక్షలు రాయనున్నారు.

నెల్లూరు జిల్లా వరికుంటపాడు(M) నల్లబోతులవారిపల్లి ప్రాథమిక పాఠశాల మంగళవారం మూతపడింది. ఇక్కడ ఇద్దరే చదువుతుండగా ఓ టీచర్ పనిచేస్తున్నారు. కాంచెరువు స్కూల్ టీచర్ సెలవు పెట్టడంతో నల్లబోతులవారిపల్లి టీచర్‌కు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఆయన అక్కడికి వెళ్లారు. ఇక్కడ ఇద్దరే విద్యార్థులు ఉండటంతో.. ఏ స్కూల్లో టీచర్లు లేకపోయినా నల్లబోతువారిపల్లె టీచర్‌ను తరచూ పంపిస్తూ ఇక్కడి వారిని పట్టించుకోవడం లేదు.

నెల్లూరు జిల్లాలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. భవిష్యత్తులో 10 మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం. అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే ఫీజు చెల్లించిన విద్యార్థులు మీ వివరాల్లో తప్పులు ఉంటే రేపటి(FEB 12) లోగా సరిచేసుకోవాలి. HMలను సంప్రదించి విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఫొటో, సంతకం మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చడం వీలుండదని అధికారులు తెలిపారు.

నెల్లూరులో ఇద్దరు విద్యార్థులు పారిపోవడం కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. నాలుగో మైలు ఏరియాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఇద్దరు 8వ తరగతి చదువుతున్నారు. అదే స్కూల్‌కు చెందిన హాస్టల్లో వాళ్లు ఉంటున్నారు. అక్కడ చదవడం వాళ్లకు ఇష్టం లేదు. సోమవారం స్కూల్లో ఓ ఫంక్షన్ చేశారు. ఆ సమయంలో గేట్లు తెరిచి ఉంచడంతో ఆ ఇద్దరూ పారిపోయారు. మంగళవారం రాత్రి వాళ్ల ఇళ్లకు చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

జిల్లా ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైనది. అయినా రెండేళ్ల నుంచి రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన కింద యంత్ర పరికరాలు మంజూరు కాలేదు. ఫలితంగా దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువైన వరికొత మిషన్లు, డ్రోన్లు వంటి 1,452 రకాల పరికరాలు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు డ్రోన్లకు ఇప్పటికే దరఖాస్తులు వచ్చినా నిధులు లేమి వేధిస్తుంది. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ యాంత్రీకరణకు నిధులు కేటాయిస్తారో..లేదో చూడాల్సి ఉంది.

SVU పరిధిలో (UG) డిగ్రీ మొదటి, రెండవ, మూడవ సంవత్సర ఇయర్ ప్యాటర్న్ ( వార్షిక పరీక్షలు) ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల విభాగం నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులకు ఇది చివరి అవకాశం అని పేర్కొన్నారు. ఇయర్ ప్యాటర్న్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ID ప్రూఫ్/ ఆధార్ ఒరిజినల్ తీసుకుని విశ్వవిద్యాలయంలో ఈనెల 20వ తేదీ నుంచి హాల్ టికెట్స్ పొందవచ్చని సూచించారు.

జిల్లా ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైనది. అయినా రెండేళ్ల నుంచి రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన కింద యంత్ర పరికరాలు మంజూరు కాలేదు. ఫలితంగా దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువైన వరికొత మిషన్లు, డ్రోన్లు వంటి 1452 రకాల పరికరాలు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు డ్రోన్లుకు ఇప్పటికే దరఖాస్తులు వచ్చినా నిధులు లేమి వేధిస్తుంది. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ యాంట్రీకరణకు నిధులు కేటాయిస్తారో.. లేదో చూడాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.