Prakasam

News April 9, 2026

జనగణన శిక్షణ తరగతుల్లో ప్రకాశం JC

image

ప్రకాశం జిల్లాలో జనగణన 2027 ప్రక్రియ పట్టిష్టంగా చేపట్టేలా ఎన్యూమరేటర్స్, సూపర్‌వైజర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. గురువారం నాగులుప్పలపాడు MPDO కార్యాలయ సమావేశ మందిరంలో జనగణన ప్రక్రియపై శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శిక్షణ అనంతరం క్షేత్రస్థాయిలో పనిచేసే జనగణన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు.

News April 9, 2026

గిద్దలూరులో రోకలి బండతో భార్యని చంపిన భర్త

image

గిద్దలూరు పట్టణం ఎబీఎం పాలెంలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య దాసరి ప్రేమకుమారి (36)ని భర్త దాసరి గంగయ్య రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాలు, భార్యపై అనుమానాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న గిద్దలూరు అర్బన్ సీఐ కే. సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 9, 2026

మార్కాపురం జిల్లాలో హెడ్మాస్టర్ సస్పెండ్.. కారణం ఇదే.!

image

కనిగిరి మండలం తాళ్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్‌గా పనిచేస్తున్న దద్దాల శ్రీనివాస్ సస్పెండ్‌కు గురయ్యారు. సీఎం చంద్రబాబు ముగ్గురు పిల్లల్ని కనాలి అని చెప్పడంతో దానికి హేళన చేస్తూ పోస్టులు పెట్టారని టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదవ్వడంతో విచారణ చేసిన ఇన్‌ఛార్జ్ DEO రేణుక శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

News April 9, 2026

ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్‌లో ఘన విజయం

image

విజయనగరం జిల్లా రాజాంలోని GMRIT యూనివర్సిటీలో ఇటీవల జరిగిన 13వ AP క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2026 పోటీలలో ప్రకాశం జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచి, పతకాల పంట పండించారు. ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు జరిగిన ఈ పోటీలలో జిల్లా తరపున పాల్గొన్న క్రీడాకారులు వివిధ విభాగాల్లో విజయం సాధించారు.