Prakasam

News April 8, 2026

విద్యార్థుల తల్లిదండ్రులకు ఎస్పీ కీలక సూచన

image

పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు, చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంగళవారం ప్రకాశం జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు సూచించారు. సరదా కోసం పిల్లలు, యువకులు గ్రామాలు, పట్టణాల శివార్లలోని కుంటలు, చెరువులు, కాలువలు, బావుల వద్దకు లేదా ఈతకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచించారు. పోలీసులు గ్రామాల్లో అప్రమత్తంగా ఉండేలా ఆదేశించామన్నారు.

News April 7, 2026

ప్రకాశం: పాలిటెక్నిక్ లెక్చరర్ల ఫలితాలు విడుదల

image

AP ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్) లెక్చరర్ పోస్టుల తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. కమర్షియల్, కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి సంబంధించి తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ కార్యదర్శి ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది.

News April 7, 2026

ప్రకాశం: ఎండ తీవ్రతపై కలెక్టర్ సమీక్ష.!

image

వేసవిలో ఎండ తీవ్రత పెరిగే అవకాశాల నేపథ్యంలో ప్రజలు వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు. ఒంగోలు కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో చలివేంద్రాలు, తాగునీటి సరఫరా, వైద్య సదుపాయాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య అవసరమైతే తప్ప బయటకు రావద్దని, చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

News April 7, 2026

భూగర్భ జలాల సమీక్షపై వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

image

సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పి. రాజాబాబు పాల్గొన్నారు. జిల్లాలో భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగంపై చేపడుతున్న చర్యలను వివరించారు. మొంథా తుఫాను సమయంలో చెరువుల్లో నిల్వైన నీటిని సమీప వనరులకు మళ్లించే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ‘జల సురక్ష మిషన్’ ద్వారా నీటి నిల్వలు పెంచి జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని చెప్పారు.

News April 7, 2026

ప్రకాశం: వీడియో కాల్ మోసంపై పోలీసుల హెచ్చరిక..!

image

ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు మంగళవారం ప్రజలకు కీలక సూచనలు చేశారు. ‘కొందరు మోసగాళ్లు పోలీసులుగా నటిస్తూ వీడియో కాల్ చేసి ‘మీరు అరెస్ట్‌లో ఉన్నారు’ అని భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారు. ఇటువంటి కాల్స్‌ను నమ్మకుండా వెంటనే కట్ చేయాలి. ఎవరూ వ్యక్తిగత వివరాలు లేదా డబ్బులు ఇవ్వకూడదు. మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలి. లేదా సైబర్ క్రైంలో ఫిర్యాదు చేయాలి’ అని సూచించారు.

News April 7, 2026

ప్రకాశం: కూతురిపై అత్యాచారం.. తండ్రికి 20 ఏళ్ల జైలుశిక్ష

image

కొండపి మండలంలోని ఓ గ్రామంలో కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడినట్లు తల్లి ఫిర్యాదు మేరకు 2025లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై ప్రేమ్ కుమార్ కేసు నమోదు చేసి డీఎస్పీకి కేసును అప్పగించారు. డీఎస్పీ నిందితుడిని అరెస్టు చేశారు. సోమవారం ఒంగోలు కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్లు జైలుశిక్ష, రూ.7000 జరిమానా విధించారు. అలాగే బాధితురాలికి రూ.3 లక్షలు ఇవ్వాలని తీర్పునిచ్చారు.