India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు బాలికపై అత్యాచారం కేసులో సోమవారం నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు ₹70 వేల జరిమానా విధించింది కోర్టు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలపై నేరాలకు పాల్పడినవారిని చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదని హెచ్చరించారు. కేసు దర్యాప్తులో సమర్థంగా పనిచేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించారు.

ప్రకాశం జిల్లాలో ఓ టీచర్‌ను సస్పెండ్ చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కురిచేడు ZPHSలో అసిస్టెంట్(PS) ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రఘువీర్‌పై సోమవారం సస్పెన్సన్ వేటుపడింది. ఆయన ఓ విద్యార్థినిపట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో MEO, HM విచారణ చేపట్టారు. ఈ ఆరోపణలు నిజమని తేలడంతో ప్రకాశం DEO రేణుక ఆయన్ను సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

టంగుటూరు మండలం వల్లూరు సోమవారం మంత్రి స్వామి, జిల్లా కలెక్టర్ రాజాబాబు జలధార కార్యక్రమంలో పాల్గొన్నారు. చెరువులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. జలధారతో భూగర్భ జలాలు పెంచడం సీఎం చంద్రబాబు సంకల్పమని మంత్రి స్వామి అన్నారు. కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు పెంచి జిల్లాను సస్యశ్యామలంగా చేస్తామన్నారు.

Sorry, no posts matched your criteria.