India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయనగరం జిల్లా రాజాంలోని GMRIT యూనివర్సిటీలో ఇటీవల జరిగిన 13వ AP క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2026 పోటీలలో ప్రకాశం జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచి, పతకాల పంట పండించారు. ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు జరిగిన ఈ పోటీలలో జిల్లా తరపున పాల్గొన్న క్రీడాకారులు వివిధ విభాగాల్లో విజయం సాధించారు.

ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు వలేటివారిపాలెం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి, ప్రజల గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు, భూసేకరణ, ఉపాధి హామీ, ‘జలధార-జలహారతి’ కార్యక్రమాలపై సమీక్ష చేసి, నిర్లక్ష్యం అసలు సహించబోమని హెచ్చరించారు.

వేసవి వేడి తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం ప్రజలకు ప్రకటన రూపంలో సూచించారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, పండ్లరసాలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకూడదని చెప్పారు. తల కప్పుకుని బయటకు వెళ్లడం, వృద్ధులు, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వేడి సమయంలో కఠిన శారీరక శ్రమ చేయకూడదని హెచ్చరించారు.

మార్కాపురంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీ పుష్పయాగ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు 500 కేజీల 12 రకాల పుష్పాలతో 12 రకాల నైవేద్యాలతో పుష్పయాగ మహోత్సవం జరుగునన్నారు. భక్తులు యాగంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు, చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంగళవారం ప్రకాశం జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు సూచించారు. సరదా కోసం పిల్లలు, యువకులు గ్రామాలు, పట్టణాల శివార్లలోని కుంటలు, చెరువులు, కాలువలు, బావుల వద్దకు లేదా ఈతకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచించారు. పోలీసులు గ్రామాల్లో అప్రమత్తంగా ఉండేలా ఆదేశించామన్నారు.

Sorry, no posts matched your criteria.