India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో వినూత్నమైన కార్యక్రమానికి కలెక్టర్ రాజాబాబు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని హాస్టల్, పాఠశాలల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపేలా వన్ ఆఫీసర్ – వన్ ఇన్స్టిట్యూట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంగళవారం కలెక్టర్ పిలుపునిచ్చారు. దీనితో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు ముగింపు పడేలా కార్యక్రమం దోహదపడుతుందన్నారు. అలాగే 10th విద్యార్థులను వందరోజుల ప్రణాళికతో చదివించాలన్నారు.

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కనపర్తిలో మంగళవారం విషాదం నెలకొంది. ఎత్తిపోతల పథకం సైఫాన్‌లో ముగ్గురు యువకులు ఈతకు దిగారు. ఇందులో ఒంగోలు గోపాల్ నగర్‌కు చెందిన తోట భరత్ కుమార్, మరాఠీ పాలేనికి చెందిన సాంబాని వెంకటేశ్ మృతి చెందారు. మూడో వ్యక్తి క్షేమంగా బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లాలో వినూత్నమైన కార్యక్రమానికి కలెక్టర్ రాజాబాబు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని హాస్టల్, పాఠశాలల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపేలా వన్ ఆఫీసర్ – వన్ ఇన్స్టిట్యూట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంగళవారం కలెక్టర్ పిలుపునిచ్చారు. దీనితో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు ముగింపు పడేలా కార్యక్రమం దోహదపడుతుందన్నారు. అలాగే 10th విద్యార్థులను వందరోజుల ప్రణాళికతో చదివించాలన్నారు.

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 29వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరు కావొచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తామని, రూ.37,500 వరకు వేతనం పొందే జాబ్స్ ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 13 గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశపరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ జయ తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఇతర వివరాలకు, అలాగే దరఖాస్తు చేసుకునేందుకు http://apgpcet.apcfss.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని, అర్హులు ఫిబ్రవరి 19లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు.
Sorry, no posts matched your criteria.