India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా చేసేందుకు పైప్ లైన్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ పి.రాజబాబు అధికారులను ఆదేశించారు. గురువారం ప్రకాశం భవనంలో ఆయన అధ్యక్షతన జిల్లా వాటర్ – శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ పనుల్లో పురోగతిని ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. నాగేశ్వరరావు ఈ సందర్భంగా వివరించారు. అనంతరం జలజీవన్ మిషన్ గురించి కలెక్టర్ చర్చించారు.

కనిగిరిలోని లింగసముద్రానికి చెందిన ఎలిపాటి లోహితశ్రీ గ్రూప్–2 ఫలితాల్లో సత్తాచాటింది. 2019లో బీటెక్ పూర్తి చేసిన ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యింది. తొలి ప్రయత్నంలోనే గ్రూపు-2లో పాసై డీజీపీ కార్యాలయంలో హెచ్‌ఓడీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ పొందింది. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.

కంభం పట్టణానికి చెందిన ఓరుగంటి హేమచంద్ర, వినత దంపతులు గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో హేమచంద్ర ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్‌గా ఎంపిక కాగా.. ఆయన భార్య వినత సబ్ రిజిస్ట్రార్‌గా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారిని వారి కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు.

Sorry, no posts matched your criteria.