India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ ఫిబ్రవరి నెల 4వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి నెల 4వ తేదీన ఉదయం 8.00 గంటలకు నెల్లూరు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఒంగోలుకు చేరుకొని ఉదయం 11-00 గంటలకు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.

ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ హుసేనయ్య కుమార్తె గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీ పోస్టు సాధించారు. APPSC వెలువరించిన గ్రూప్-1 ఫలితాల్లో హుసేనయ్య కుమార్తె రిజ్వానా డీఎస్పీగా ఎంపిక కావడంపై పలువురు పోలీస్ అధికారులు అభినందనలు తెలిపారు. తన కుమార్తె డీఎస్పీగా ఎంపిక కావడంపై హుసేనయ్య ఆనందం వ్యక్తం చేశారు.

ఒంగోలులో శుక్రవారం మహా పాపం నిజం ఫ్లెక్సీలు వెలిశాయి. అద్దంకి బస్టాండ్ సెంటర్ వద్ద మహాపాపం నిజం ఫ్లెక్సీ ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి అంటూనే, అది నెయ్యే కాదు పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవం అంటూ ఫ్లెక్సీలో ప్రదర్శించారు. అంతేకాకుండా ఆ కల్తీ నెయ్యితోనే 20కోట్ల లడ్డు ప్రసాదాలు తయారు చేశారని, రూ.251 కోట్లను దోచుకున్నారని ముద్రించడం చర్చనీయాంశంగా మారింది.
Sorry, no posts matched your criteria.