India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రకాశం జిల్లా పశు వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ జగత్ శ్రీనివాస్‌కు అరుదైన అవార్డు వరించింది. జాతీయస్థాయిలో అందించే డాక్టర్ సీఎం సింగ్ సుశ్రుత గౌరవ రత్న సమ్మాన్ 2025 అవార్డులకు ఏపీ నుంచి ఇద్దరు ఎంపిక కాగా.. వారిలో డీడీ జగత్ శ్రీనివాస్ ఒకరు. ఈ సందర్భంగా ఏపీ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ దామోదర్ నాయుడు ఈయనకు సర్టిఫికెట్లను బహుకరించి ఘనంగా సన్మానించారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పినప్పటికీ, ఆయన ఇంటిపై దాడి చేయడం ఎంత వరకు సమంజసమని జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కార్యకర్తలను అదుపు చేయాల్సిన బాధ్యతను టీడీపీ గుర్తించాలన్నారు.

ప్రకాశం జిల్లా నేడు అవతరించిన రోజు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొంత భాగాన్ని వేరుచేసి 1970 ఫిబ్రవరి 2వ తేదీన ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అనంతరం 1972లో జిల్లా వాసి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీదుగా జిల్లాకు ప్రకాశమని నామకరణం చేశారు. అయితే ప్రస్తుతం ప్రకాశం నుంచి విడిపోయిన మార్కాపురం డివిజన్ జిల్లాగా అవతరించింది.

ఒంగోలులోని పోలీసు కార్యాలయంలో ఫిబ్రవరి 2వ తేదీన జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, మీకోసం కార్యక్రమం రద్దు చేసున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం పురస్కరించుకొని కార్యక్రమం రద్దు చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని దూర ప్రాంతాలనుంచి ఎస్సీ కార్యాలయానికి వచ్చే ప్రజలు గమనించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.