India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఒంగోలులోని పోలీసు కార్యాలయంలో ఫిబ్రవరి 2వ తేదీన జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, మీకోసం కార్యక్రమం రద్దు చేసున్నట్లు ఎస్పీ హర్షవర్థన్ తెలిపారు. ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం పురస్కరించుకొని కార్యక్రమం రద్దు చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని దూర ప్రాంతాలనుంచి ఎస్సీ కార్యాలయానికి వచ్చే ప్రజలు గమనించాలని కోరారు.

కురిచేడు మండలం బోధనంపాడు గ్రామ సమీపంలో అడవి పంది దాడిలో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అగ్రహారం గ్రామానికి చెందిన రత్నం ఏడుకొండలు (41) ఆదివారం కంది కోయడానికి పొలానికి వెళ్లగా, అకస్మాత్తుగా అడవి పంది ఆయనపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తాళ్లూరు మండలం తూర్పు గంగవరం చెందిన వల్లభనేని జ్యోతి S/O వల్లభనేని సుబ్బయ్య (నాగం బొట్లపాలెం సొసైటీ చైర్మన్) గ్రూప్-1లో సత్తా చాటారు. మద్దిపాడు మండలం MPDO గా విధులు నిర్వహిస్తున్న ఆమె గ్రూప్ వన్ రిజల్ట్స్‌లో అసిస్టెంట్ ట్రెజరర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. పలువురు గ్రామస్థులు ఆమెకు అభినందనలు తెలిపారు.

రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ ఫిబ్రవరి నెల 4వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి నెల 4వ తేదీన ఉదయం 8.00 గంటలకు నెల్లూరు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఒంగోలుకు చేరుకొని ఉదయం 11-00 గంటలకు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.

Sorry, no posts matched your criteria.