Srikakulam

News April 19, 2026

కలెక్టర్ దృష్టికి ఇచ్ఛాపురం సమస్యలు

image

ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ శనివారం నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జనసేన సమన్వయకర్త దాసరి రాజు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇచ్ఛాపురంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, మినీ స్టేడియం, బహుదానదిపై కొత్త వంతెన ఏర్పాటు, పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం చేయాలని ఆయన కోరారు. వ్యవసాయ తాగునీటి అవసరాలకు కోసం వంశధార, బహుదనదుల అనుసంధాన ప్రక్రియ చేయాలని కోరారు.

News April 18, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤పెండింగ్ కేసుల స్పీడ్ పెంచండి: శ్రీకాకుళం ఎస్పీ
➤పలాసలో డెడ్ బాడీ కలకలం
➤టెక్కలిలో పోలీసుల కార్డెన్ సెర్చ్..12 బైక్‌లు, ఆటో సీజ్
➤పనితీరు మారకపోతే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే మామిడి
➤నిమ్మాడలో రాగుల కొనుగోలు కేంద్రం ప్రారంభం
➤శ్రీకాకుళంలో శుభ్రతను మెరుగుపరచడం లక్ష్యం: MLA
➤బుడితి: అర కి.మీ. దూరం..ఫ్రీ బస్సు ఎక్కేందుకు మహిళల పోటీ

శ్రీకాకుళం: ‘నీటి సంరక్షణకు పాటు పడాలి’

image

పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలిని డీఎంహెచ్ఓ డాక్టర్ అనిత పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రాంగణంలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర, జలం-జీవం కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు నీటి సంరక్షణకు పాటుపడాలన్నారు. నీటి కుంటలను, చెరువులను, బావులను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నీటిని వృథా చేయకుండా పొదుపు పాటించాలన్నారు.

పలాసలో డెడ్‌బాడీ కలకలం

image

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి తాళభద్ర రైల్వే గేట్ సమీపంలో శనివారం గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. స్థానికులు గమనించి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రీకాకుళం: మత్స్యకార భృతి లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు

image

మత్స్యకారులకు 60 రోజుల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం రూ.20,000 సాయం అందజేస్తోంది. గత ఏడాది జిల్లాలో 15,548 మందికి అందజేశారు. ఈ ఏడాది క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. బోట్ల రిజిస్ట్రేషన్, లైసెన్స్ వంటివి అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నెల 27 నాటికి తుది జాబితా పూర్తి చేసి, 30 నుంచి అర్హులందరీ ఖాతాల్లో నగదు జమ చేస్తామని మత్స్యశాఖ డీడీ సత్యనారాయణ అన్నారు.