India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జాబ్ మేళా వివరాలు ఇవే:
మిడ్ ల్యాండ్ మైక్రో ఫిన్ లిమిటెడ్, ఐ స్మార్ట్ సొల్యూషన్స్, అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్‌లో పని చేసేందుకు ఇంటర్, ఐటీఐ, డిప్లోమో, ఆపై చదివి ఉండాలన్నారు. పోస్టుల మేరకు 18-35 ఏళ్లు కలిగి ఉండాలన్నారు. ఎంపికైన వారు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలో పనిచేయాలన్నారు. రూ.8-35 వేల జీతం ఇవ్వనున్నారు.

శ్రీకాకుళం బలగ రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో <<19670000>>18న<<>> జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సుధ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో మిడ్ ల్యాండ్ మైక్రో ఫిన్ లిమిటెడ్, ఐస్మార్ట్ సొల్యూషన్స్, అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్ తదితర ప్రముఖ సంస్థల్లో 345 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలియజేశారు. అభ్యర్థులు https://www.ncs.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.

స్వయం సహాయ సంఘాల మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ అన్నారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థ పట్టణ మహిళా సమాఖ్య నెలవారీ సమీక్ష సమావేశం మహిళా సమాఖ్య కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సుస్థిర జీవనోపాధుల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. రుణ ప్రణాళికలు సిద్ధం చేసి బ్యాంకు రుణాలతో అనుసంధానం చేయాలన్నారు.

Sorry, no posts matched your criteria.