Srikakulam

News March 29, 2026

శ్రీకాకుళం: ‘ఏప్రిల్ 1 నుంచి నిరసన కార్యక్రమాలు’

image

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ నాయకులు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు శనివారం వినతి పత్రం అందజేశారు. ఏప్రిల్ 1 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్ కుమార్‌ వెల్లడించారు. వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

News March 28, 2026

SKLM: శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి సుగంధ ద్రవ్య మర్ధన

image

శ్రీకాకుళం మండలం అరసవల్లి గ్రామంలో ఉన్న సూర్యనారాయణ స్వామికి సుగంధద్రవ్య మర్దన (కోట్నం దంపు) కార్యక్రమం శనివారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ సాంప్రదాయ కీర్తనలతో జరిగిందని ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయం ప్రధాన అర్చకులు, కార్యనిర్వహణాధికారి K.N.V.D.V.ప్రసాద్ పాల్గొన్నారు.

శ్రీకాకుళం: బీసీ సంక్షేమ శాఖ అధికారిపై వేటు?

image

శ్రీకాకుళం బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధపై వేటుపడినట్ల సమాచారం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈమె కర్నూలు జిల్లాలో సహాయ బీసీ సంక్షేమ అధికారిగా పనిచేస్తున్నప్పుడు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనంతరం శ్రీకాకుళంలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి అవినీతి ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డి మోషన్ చేసినట్లు సమాచారం.

News March 28, 2026

శ్రీకాకుళం: త్వరలో కాలేజీల్లో ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్

image

ప్రభుత్వం అందిస్తున్న ఫీజు రీయంబర్స్మెంట్ అర్హత సాధించాలంటే విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు ఉండాలి. మాన్యువల్ హాజరు వల్ల అనర్హులకు రియంబర్స్మెంట్ అందుతుందని ప్రభుత్వ భావన. అందుకే ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరి చేస్తుంది. జిల్లాలో నాలుగు ఇంజినీరింగ్, 101 డిగ్రీ, 14 బీఈడీ, ఆరు పీజీ, 9 పాలిటెక్నిక్ తదితర కళాశాలల్లో రూ. కోట్లలో రియంబర్స్మెంట్ పొందుతున్నారు.