Srikakulam

News March 30, 2026

SKLM: నేడు జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి రాక

image

రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేడు జిల్లాకు రానున్నట్లు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జీరో పవర్టీ P4 (పేదరిక నిర్మూలన) ఏర్పాటు చేసి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా డా.బీ.ఆర్.అంబేడ్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొంటారన్నారు.

News March 29, 2026

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మందస: ఉద్దానంలో కొనసాగుతున్న కిడ్నీ మరణాలు
ఎచ్చెర్ల: గోతుల దారిని బాగుచేయండి.
జగన్ ఒక్క రోడ్డు వేశారా ? ఒక్క ప్రాజెక్ట్ కట్టారా ?: అచ్చెన్న
శ్రీకాకుళం: చికెన్ రూ.400, గుడ్లీ- రూ.150
రేపు టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ బహిరంగ సభ

News March 29, 2026

నాగావళి తీరంలో చెట్టుకు వేలాడుతున్న అస్థిపంజరం

image

ఆమదాలవలస (M) తోటాడ గ్రామం పరిధి నాగావళి నది తీరంలో మృతకళేబరం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఆదివారం సాయంత్రం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొన్నారు. ఆ ప్రాంతంలో ఓ చెట్టుకు తెల్లటి ప్లాస్టిక్ తాడుతో వేలాడుతున్న అస్థిపంజరాన్ని ఎస్సై బాలరాజు పరిశీలించారు. డెడ్‌బాడీ కుళ్లి ఎముకుల గూడుగా మారడంతో సుమారు 45-60 రోజుల క్రితం మరణించినట్లు భావిస్తున్నారు. హత్యా? సూసైడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

News March 29, 2026

SKLM: మీ సమస్యలను కలెక్టర్‌కు తెలపండి

image

శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10- 2గంటల వరకు ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు నేరుగా తమ ఫిర్యాదులను సమర్పించవచ్చునన్నారు. https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేయవచ్చని తెలియజేశారు. అనంతరం 1100 నంబర్‌కు అర్జీదారులు ఫోన్ చేసి ఫిర్యాదు స్థితిని తెలుసుకోవచ్చన్నారు.

News March 29, 2026

నరసన్నపేట: సైబర్ మోసం.. బ్యాంకు ఖాతా ఖాళీ

image

సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకున్న యువకుడు ఖాతాలో డబ్బులు మాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం నరసన్నపేట మండలం కోమార్తి గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రిందట వాట్సాప్ లో వచ్చిన లింకుని ఓపెన్ చేయడంతో తన ఖాతాలో ఉన్న రూ.52,000 మాయం అయ్యాయని తెలిపాడు. పోలీసులకు శనివారం ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.