India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ B.Tech మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూలను ఆ విభాగం అధికారి డాక్టర్ ఎస్. ఉదయ భాస్కర్ బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఎగ్జామ్స్ ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు గమనించాలని అన్నారు.

గ్రూపు-1 ఫలితాలలో సత్తా చాటి డీఎస్పీగా ఎంపికైన ఎచ్చెర్ల (M) ఎస్.ఎం.పురం గ్రామానికి చెందిన సంపతిరావు శివనాగ గౌరిని సీఎం చంద్రబాబు అభినందించారు. మంత్రి అచ్చెన్నాయుడుతో కలసి ఆమె తన భర్త శ్రీకాకుళం డీసీఎంఎస్ ఛైర్మన్ చౌదరి అవినాష్‌లు ఇద్దరూ సీఎంను బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భవిష్యత్‌లో శివనాగ గౌరి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

జిల్లాలోని గ్రంథాలయాలను విజ్ఞాన నిలయాలుగా తీర్చిదిద్ది, వాటికి పూర్వవైభవం తీసుకువస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పీరుకట్ల విఠల్ రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ 6.కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఆమోదించి పౌర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌కు ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సభ్యులు పాల్గొన్నారు.

రైలు కింద పడి ఆర్మీ హవల్దార్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మందస(M)హరిపురం రైల్వే లైన్ సమీపంలో బుధవారం జరిగింది. రాధాకృష్ణపురానికి చెందిన జోగారావు(36) ఆర్మీ హవల్దార్‌గా జమ్మూలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సెలవులకు ఇంటికి వచ్చారు. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టానికి పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.