Visakhapatnam

News April 11, 2026

విశాఖ: ‘బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి మహనీయుడు’

image

విశాఖ కలెక్టరేట్‌లో జ్యోతీరావు ఫుటే జయంతి నిర్వహించారు. మంత్రులు ఆనం రామ నారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు ఫులే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేశ్ బాబు, వంశీ కృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు.

సింహాచలం చందనోత్సవం.. ‘భక్తుల దర్శనానికి ప్రాధాన్యత’

image

సింహాచలంలో ఈనెల 20వ తేదీన జరగబోయే చందనోత్సవ ఏర్పాట్లపై జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి బాల వీరాంజనేయ స్వామి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి సమీక్షించారు. కలెక్టరేట్లోని హోంమంత్రి అనిత, ఎమ్మెల్యేలు, కలెక్టర్, సీపీ, తదితర అధికారులతో సమావేశం జరిగింది. భక్తుల దర్శనాలకు ప్రాధాన్యత, మౌలిక వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు.

News April 11, 2026

గాజువాక: అపార్ట్‌మెంట్ పైనుంచి పడి యువకుడి మృతి

image

గాజువాకలోని సెలెస్ట్ అపార్ట్‌మెంట్ పైనుంచి పడి ఓ యువకుడి శనివారం ఉదయం మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడు హైదరాబాద్‌కి చెందిన వంతల పూర్ణ నాగతేజగా గుర్తించారు. నిన్న రాత్రే నగరానికి వచ్చిన నాగతేజ తన తమ్ముడు, స్నేహితులతో కలిసి రూములో ఉన్నాడు. ప్రమాదవశాత్తు పైనుంచి పడినట్లు వారు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

విశాఖ: ‘బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన మహనీయుడు’

image

మ‌హాత్మా జ్యోతిరావు ఫులే జ‌యంతి సందర్బంగా విశాఖ క‌లెక్ట‌ర్ అభిషిక్త్ కిశోర్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వెనకబడిన సామాజిక వర్గాలు కూడా గొప్ప చదువులు చదువుకొని రావాలని పోరాడిన మహనీయుడు ఫులే అని ఆయన కొనియాడరు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించారని చెప్పారు.

News April 11, 2026

విశాఖ-సికింద్రాబాద్‌ రూట్ టాప్ రద్దీ మార్గం..

image

విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. 2025-26లో ఈ రూట్‌లో 48 లక్షల మంది ప్రయాణించడంతో దక్షిణాదిలో టాప్ రద్దీ మార్గంగా నిలిచింది. వేగం, సౌకర్యం, సమయపాలనతో ప్రయాణికులు ఈ రైలును ఎక్కువగా ఎంచుకుంటున్నారు. హైదరాబాద్-విశాఖ మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో ఉద్యోగులు, వ్యాపారులు, పర్యాటకులకు ఇది కీలకంగా మారింది. ఈ కనెక్టివిటీతో 2 నగరాల మధ్య ఆర్థిక, సామాజిక అనుబంధం మరింత బలపడుతోంది.

News April 11, 2026

విశాఖ: ఏప్రిల్ 15న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

image

జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన ఈనెల 15న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఈవో పి.నారాయణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వివిధ స్థాయీ సంఘాల సమావేశాలు వేర్వేరుగా జరుగుతాయన్నారు. సభ్యులు, అధికారులు ప్రగతి నివేదికలతో హాజరుకావాలని కోరారు.