India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ వాసులకు హోటల్స్ విక్రయదారులు నాణ్యమైన ఆహారం అందించాలని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. బుధవారం GVMC కార్యాలయంలో నగర వీధి విక్రయదారులతోనూ, హోటల్స్ యజమానులతోనూ ఈట్ రైట్ పేరిట నాణ్యమైన ఆహారం ప్రజలకు అందించాలనే అంశంపై అవగాహన కల్పించారు. ఫుడ్ కంట్రోలర్ కళ్యాణ్ చక్రవర్తి, ఇతర అధికారుల సమక్షంలో పలు విషయాలపై సూచనలు ఇచ్చారు. కల్తీ విక్రయాలు, నాణ్యతలేని ఆయిల్, ఫుడ్ కలర్ వినియోగించవద్దన్నారు.

పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి శివశక్తి నగర్‌లో నాగదేవత గుడి సమీపంలో బుధవారం ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు అప్పుఘర్ సెక్టార్-9కు చెందిన బిలసోంతి ఉమాశంకర్ (51)గా పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.

దేశంలో చట్టపరమైన సంస్కరణలకు ‘జన్ విశ్వాస్ బిల్లు’ కీలకమని విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. బుధవారం లోక్‌సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. 2023 చట్టం కొనసాగింపుగా వస్తున్న ఈ బిల్లు, 79 చట్టాల్లోని 784 నిబంధనలను సరళీకరిస్తుందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాల్లో మార్పులు అనివార్యమని ఆయన పేర్కొన్నారు.

Sorry, no posts matched your criteria.