Visakhapatnam

News March 24, 2026

మార్చి ఆఖ‌రు నాటికి ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్

image

మార్చి నెల ఆఖ‌రు నాటికి జిల్లాలోని ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అధికారుల‌ను ఆదేశించారు. ఏప్రిల్ నెల నుంచి జ‌న గ‌ణ‌న-2027 ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంద‌ని, ఈ లోగా ఓట‌ర్ల జాబితాల‌కు సంబంధించిన పనుల‌ను పూర్తి చేసుకోవాల‌న్నారు.సంబంధిత శాఖ‌ల అధికారులు కింది స్థాయి అధికారుల‌తో,స‌చివాల‌య సిబ్బందితో స‌మ‌న్వ‌యం చేసుకొని ప్ర‌క్ర‌య‌ను వేగ‌వంతం చేయాలని ఆదేశించారు.

News March 23, 2026

రూ.39 వేల కోట్ల ఒప్పందాలు.. లాజిస్టిక్స్ హబ్‌గా విశాఖ పోర్టు: కేంద్ర మంత్రి

image

విశాఖ పోర్టు అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. పోర్ట్ ద్వారా రూ.39,000 కోట్లకు పైగా అవగాహన ఒప్పందాలు కుదిరాయని, దుగరాజపట్నం పోర్ట్, షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌కు చెందిన రూ.29,662 కోట్ల ప్రాజెక్టు కీలకమన్నారు. రూ.1,390 కోట్లతో బెర్త్ ఆధునీకరణ, లాజిస్టిక్స్ సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. విశాఖ పోర్టు ప్రధాన లాజిస్టిక్స్ హబ్‌గా ఎదుగుతోందన్నారు.

‘విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి తమ పూర్తి మద్దతు ఉంటుంది’

image

విశాఖ ఉక్కు పరిశ్రమ పునరుద్ధరణకు రాబోయే రెండేళ్లు అత్యంత కీలకమని ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస వర్మలతో భేటీ అయిన ఆయన.. వడ్డీ భారం తగ్గింపు, సిబ్బంది ప్రమోషన్లు, విశాఖ విమలా విద్యాలయం భూముల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. పరిశ్రమ అభివృద్ధికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

News March 23, 2026

విశాఖ: పీజీఆర్ఎస్‌, రెవిన్యూ క్లినిక్‌కు 253 పిర్యాదులు

image

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలకు గ‌డువులోగా ప‌రిష్కారం చూప‌క‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ స‌మ‌స్య‌ల‌పై సాధార‌ణ పీజీఆర్ఎస్‌కు 253 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ క్లినిక్‌కు 91, జీవీఎంసీకి చెందిన‌వి 96, పోలీసు 13, ఇత‌ర శాఖ‌ల‌కు సంబంధించిన‌వి 53 విన‌తులు ఉన్నాయి.