India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏయూ వందేళ్ల ప్రస్థానం దేశానికి గర్వకారణమని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణల్లో విశిష్ట ప్రగతితో జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని తెలిపారు. విజ్ఞానం, విలువలతో కూడిన పౌరులను తీర్చిదిద్దడంలో ఏయూ కీలక పాత్ర పోషించిందన్నారు. డిగ్రీ సాధన ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ఆరంభం అన్నారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

విశాఖపట్నం – SMV బెంగళూరు మధ్య నడిచే వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08581/08582) సర్వీసులను రైల్వే శాఖ మరో 5 ట్రిప్పుల పాటు పొడిగించింది. సాంకేతిక కారణాలతో క్రమబద్ధీకరణ వాయిదా పడటంతో, ఏప్రిల్ 5 నుంచి మే 4 వరకు ఈ పొడిగింపు వర్తిస్తుందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. విజయవాడ, రేణిగుంట మీదుగా ప్రయాణించే ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఆంధ్రా యూనివర్సిటీ 91, 92వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ వేడుకలో 441 మందికి పీహెచ్‌డీలు, 174 మెడల్స్ ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా పూర్ణచంద్రరావు సగ్గుర్తి, పతంజలి శాస్త్రి హాజరయ్యారు. కార్యక్రమంలో వీసీ రాజశేఖర్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఉత్తమ పరిశోధనలు చేసిన పలువురు ఆచార్యులకు అవార్డులు అందజేశారు.

ఈనెల 28న స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఛైర్‌పర్సన్ అధ్యక్షతన ఉదయం10:30 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుందని జడ్పీ సీఈవో పి. నారాయణమూర్తి తెలిపారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరుకావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Sorry, no posts matched your criteria.