India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జీవీఎంసీ పాలకవర్గం సమయం ముగియడంతో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ హరేంధిర ప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జీవీఎంసీ కమిషనర్, అదనపు కమిషనర్, ముఖ్య అధికారులు కలెక్టర్‌ను కలిసి అభినందనలు తెలిపారు. కొంతకాలంగా టౌన్ ప్లానింగ్ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న కలెక్టర్.. ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.

గ్రేటర్ విశాఖ పరిధిలో మార్చి 27న శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా అన్ని మాంసం దుకాణాలు మూసివేయాలని జీవీఎంసీ ఆదేశించింది. మాంసం, చికెన్, చేపలు, రొయ్యల విక్రయాలు పూర్తిగా నిషేధించినట్లు ప్రధాన వైద్యాధికారి డా.ఈఎన్‌వి.నరేశ్ కుమార్ తెలిపారు. నగరంలోని జంతు వధశాలలు కూడా మూసివేయాలని సూచించారు. ఆదేశాలను అతిక్రమించి దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రేటర్ విశాఖలో వార్డుల పునర్విభజనతో 120 డివిజన్లు ఏర్పాటవుతుండగా, విలీన ప్రతిపాదనల్లో ఉన్న 64 గ్రామాల భవిష్యత్తు చర్చనీయాంశమైంది. పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, భీమిలి మండలాల గ్రామాలను గ్రేటర్‌లో కలపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే గ్రామీణ పథకాలు కోల్పోయే అవకాశం, పన్నుల భారం పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధి లాభాలు ఉన్నప్పటికీ ఈ మార్పులను స్వీకరిస్తారా అన్నది సందేహంగా మారింది.

విశాఖ DMHO కార్యాలయంలో DMHO జగదీశ్వరరావు మాతృ మరణాలపై బుధవారం సమావేశం నిర్వహించారు. జనవరి నెలలో భవాని గార్డెన్స్ పట్టణ ఆరోగ్యకేంద్రం, పీఎంపాలెం పట్టణ ఆరోగ్యకేంద్రంలో ఒక్కొక్క మాతృ మరణం జరిగిందని మాతృమరణాలు ఇకముందు సంభవించకుండా చూడాలన్నారు., హైరిస్క్ గర్భిణిలు ప్రసవానికి వచ్చినప్పుడు కేజీహెచ్‌కి గానీ VGHకి గానీ రిఫర్ చేయాలని ఆయన సూచించారు. మాతృమరణాలు జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శ్రీరామనవమి సందర్భంగా విశాఖ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు బుధవారం తెలిపారు. 26వ తేదీ సాయంత్రం విశాఖ నుంచి బయలుదేరి 27న ఉదయం భద్రాచలం చేరుకుంటాయి. శ్రీరామ నవమి రోజున భద్రాచలం దర్శనానంతరం అదేరోజు సాయంత్రం విశాఖకు తిరుగుపయనమవుతాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలి.

ప్రపంచ వ్యాప్తంగా మార్చి 28న నిర్వహించే ఎర్త్ అవర్‌లో విశాఖ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. మార్చి 28న శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అవసరం లేని విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆఫ్ చేయాలని సూచించారు. భవిష్యత్ తరాల కోసం మన భూమిని కాపాడటంలో భాగంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Sorry, no posts matched your criteria.