India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ జిల్లాలో HPCL, BPCL, IOCL కలిపి 62 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. సుమారు 8.50 లక్షల గృహ వినియోగదారులు ఉన్నారు. ప్రస్తుతం రోజుకు 22 వేలకుపైగా సిలిండర్లు ఏజెన్సీలకు పంపిణీ చేస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇంకా 1.70 లక్షల మంది వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉన్నారు. రోజుకు 20 వేల సిలిండర్లు సరఫరా చేసినా పెండింగ్ పూర్తిగా క్లియర్ కావడానికి కనీసం 8 రోజులు పట్టే పరిస్థితి నెలకొంది.

విశాఖపట్నం నుంచి శుక్రవారం బయలుదేరాల్సిన 20830 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్ అయింది. అనుసంధాన రైలు ఆలస్యంగా రావడంతో మధ్యాహ్నం 2:50 గంటలకు బదులుగా, సాయంత్రం 4:40 గంటలకు ఈ రైలు బయలుదేరుతుందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేస్తూ, ఈ మార్పును గమనించి ప్రయాణాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఏయూలో శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 7న కవి సమ్మేళనం- అవధానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఏయూ కన్వెన్షన్ సెంటర్లో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌తో కలిసి వీసీ జి.పి రాజశేఖర్ ఆవిష్కరించారు. కవిసమ్మేళనం, తెలుగువారికే సొంతమైన అవధానం నిర్వహిస్తామన్నారు. ఏయూ తెలుగు హెచ్‌ఓడీ ఆచార్య జర్ర అప్పారావు పాల్గొన్నారు.

జీవీఎంసీ పాలకవర్గం సమయం ముగియడంతో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ హరేంధిర ప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జీవీఎంసీ కమిషనర్, అదనపు కమిషనర్, ముఖ్య అధికారులు కలెక్టర్‌ను కలిసి అభినందనలు తెలిపారు. కొంతకాలంగా టౌన్ ప్లానింగ్ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న కలెక్టర్.. ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.

Sorry, no posts matched your criteria.