Vizianagaram

News April 10, 2026

గంజాయి కేసుల్లో యువత ఉండడం ఆందోళనకరం: SP

image

గంజాయి రవాణా, విక్రయం, వినియోగానికి యువత దూరంగా ఉండాలని SP దామోదర్ సూచించారు. (NDPS) చట్టం ప్రకారం గంజాయి కేసుల్లో పట్టుబడితే 20 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. గత 6 నెలల్లో జిల్లాలో 20 కేసులు నమోదు చేసి 85 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించామని, సుమారు 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్టైన వారిలో 35 మంది యువత ఉండడం ఆందోళనకరమన్నారు.

ప్రజల సంతృప్తిలో జిల్లా 4వ స్థానం: కలెక్టర్

image

జిల్లా అభివృద్ధికి సంబంధించి కీలక ప్రతిపాదనలపై CM చంద్రబాబు సానుకూలంగా స్పందించారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. అమరావతిలో జరిగిన సమీక్షలో ఈ అంశాలపై చర్చించారని చెప్పారు. ప్రజల సంతృప్తిలో జిల్లా 4వ స్థానం సాధించిందని, విద్యుత్, RTC, రిజిస్ట్రేషన్ల సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారన్నారు. భోగాపురం విమానాశ్రయం నుంచి విజయనగరం వరకు అవుటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారన్నారు.

News April 9, 2026

ఏప్రిల్ 11న జ్యోతీరావ్ ఫులె జయంతి నిర్వహణ: కలెక్టర్

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిరావు ఫులె 200వ జయంతి కార్యక్రమాన్ని ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు విజయనగరం కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్నట్లు కలెక్టర్ రామసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. కలెక్టరేట్ వెలుపల ఉన్న మహాత్మ ఫులె కాంస్య విగ్రహం వద్ద నివాళులు అర్పించడంతో పాటు, కార్యాలయంలో సభ జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.

News April 9, 2026

VZM: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

image

జిల్లాలో మొక్కజొన్న రైతులు నష్టపోకుండా ప్రభుత్వం కనీస మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. గురువారం జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సుమారు 45 వేల హెక్టార్లలో మొక్కజొన్న పండుతుండగా 3.15 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వానికి లేఖ పంపినట్లు అధికారులు తెలిపారు.

News April 9, 2026

VZM: మహిళల భద్రతపై హోర్డింగులు ఏర్పాటు

image

మహిళల భద్రత, ఇవ్ టీజింగ్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పోలీస్ సేవలు పొందడంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు హోర్డింగులు ఏర్పాటు చేసినట్లు నెల్లిమర్ల ఎస్ఐ గణేశ్ తెలిపారు. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక మిమ్స్ ఆసుపత్రి జంక్షన్‌లో ఒకటి, సీకేఎమ్‌ కాలేజీ జంక్షన్‌లో మరోక హోర్డింగును ఏర్పాటు చేసినట్లు గురువారం చెప్పారు. ఈ హోర్డింగులు ద్వారా ప్రజలకు మరింత అవగాహన కలుగుతుందన్నారు.

News April 9, 2026

VZM: జిల్లా ప్రజా ప్రతినిధులపై సీఎం ఫైర్

image

విజయనగరం జిల్లా ప్రజాప్రతినిధుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “నేను రోజుకు 18 గంటలు పని చేస్తుంటే, మీరేం చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. సర్వే నివేదికలను నేరుగా ఎమ్మెల్యేల ముందు ఉంచి క్లాస్ తీసుకున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. ​పనితీరు మార్చుకోకపోతే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు.

News April 9, 2026

నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండండి: సీఎం

image

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. నిన్న జిరిగిన రివ్యూ మీటింగ్‌లో సీఎం జిల్లా ఎమ్మెల్యేలతో చర్చించారు. నియోజవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని వారికి సూచించారు. అనంతరం జిల్లాలోని పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్‌లు, జిల్లా సమస్యలు, అభివృద్ధిపై సమీక్షించారు.