India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామం సమీపంలో ఉన్న ఓ లేఅవుట్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై గణేశ్ బుధవారం తెలిపారు. వయసు సుమారు 65 నుంచి 70 సంవత్సరాలు ఉంటుందన్నారు. వడదెబ్బ వల్ల చనిపోయినట్లు ప్రాథమిక అంచనా.

మహిళలు, పిల్లల భద్రతకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ అధికారులను బుధవారం ఆదేశించారు. పోలీసు స్టేషన్లకు వచ్చే మహిళల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా వినాలని తెలిపారు. అలాగే పాఠశాలలు, కళాశాలలు, ప్రజా ప్రదేశాల్లో మహిళా పోలీసులు, శక్తి బృందాలు పర్యటించాలని సూచించారు.

VZM జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, రీసర్వే, మ్యుటేషన్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమీక్షలో పాసుపుస్తకాలను తప్పులులేకుండా రైతులకు అందించాలని, మ్యుటేషన్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పీజీఆర్‌ఎస్, రెవిన్యూ క్లినిక్‌లలో వచ్చిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలన్నారు.

జిల్లాలో నేరాల నియంత్రణకు డ్రోన్లను వినియోగిస్తున్నట్లు ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. శివారు, రద్దీ ప్రాంతాల్లో నిఘా పెట్టి ఈవ్ టీజింగ్, ఓపెన్ డ్రింకింగ్, పేకాటలను అరికడుతున్నట్లు చెప్పారు. గత 6 నెలల్లో డ్రోన్ల సాయంతో ఓపెన్ డ్రింకింగ్ చేసిన 180 మంది, పేకాట-కోడిపందాల్లో పాల్గొన్న 51 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పండగలు, జాతర్లలో నిఘా పెట్టేందుకు డ్రోన్లు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.

AP: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్) లెక్చరర్ పోస్టుల తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. కమర్షియల్, కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి సంబంధించి తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ కార్యదర్శి ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.