Vizianagaram

News April 7, 2026

అలర్ట్.. నేడు విజయనగరం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు..!

image

ఉపరితల అవర్తనం ప్రభావంతో విజయనగరం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం పడేటప్పుడు శిథిలావస్థ భవనాలు, కరెంట్ స్తంభాల వద్ద ఉండకూడదని సూచించారు. నిన్న పిడుగులు పడి వంగర మండలంలో ఓ మహిళ, తెర్లాం మండలం ఎద్దు చనిపోయిన విషయం తెలిసిందే.

News April 7, 2026

VZM: ఈ నెల 9న టీటీడీసీలో జాబ్ మేళా

image

డీఆర్‌డీఏ-సీడాప్ ఆధ్వర్యంలో ఈ నెల 9న ఉదయం 9 గంటల నుంచి స్థానిక టీటీడీసీ మహిళా ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి సోమవారం తెలిపారు. వివిధ కంపెనీల్లో మొత్తం 1960 ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని, ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్, విద్యార్హత సర్టిఫికెట్లు, బయోడేటా, ఫోటోలు తీసుకుని హాజరుకావాలని సూచించారు.

News April 6, 2026

విజయనగరం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 40 ఫిర్యాదులు

image

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ప్రజల నుంచి 40 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిలో భూతగాదాలు 15, కుటుంబ కలహాలు 4, చీటింగ్ 3, నగదు వ్యవహారాలు 3, ఇతర సమస్యలు 15 ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి చట్టపరిధిలో చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 7 రోజుల్లో సమస్యలను పరిష్కరించాలన్నారు.

News April 6, 2026

VZM: ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్స్

image

మండుటెండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనంగా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ సమ్మర్ కిట్స్ సోమవారం పంపిణీ చేశారు. బ్యాగ్, హ్యాట్, వాటర్ బాటిల్‌లతో కూడిన కిట్స్‌ను స్థానిక ట్రాఫిక్ స్టేషన్‌లో సిబ్బందికి అందజేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా పని గంటల్లో మార్పులు చేయడంతో పాటు ప్రతిరోజూ మజ్జిగ, ఓఆర్‌ఎస్ అందించాలని ట్రాఫిక్ సీఐకి ఎస్పీ ఆదేశించారు.

News April 6, 2026

పదో తరగతి మూల్యాంకనం పారదర్శకంగా చేయాలి: కలెక్టర్

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల మూల్యాంకనం పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రామ్‌సుందర్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని PSR ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, వివిధ సబ్జెక్టుల స్క్రిప్టులు పరిశీలన విధానాన్ని పరిశీలించారు. అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్ల పనితీరును సమీక్షించి, మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా మూల్యాంకనం చేయాలన్నారు.