Vizianagaram

News April 6, 2026

VZM: ‘నిర్మాణ పనులు అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి’

image

విజయనగరంలో కేపీ బ్రాహ్మణి ప్రభుత్వ మున్సిపల్ హై స్కూల్ నిర్మాణ పనులను అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.రాము అన్నారు. సోమవారం విజయనగరంలో జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రభుత్వ పాఠశాల నిర్మిస్తూ ఉంటే స్థానికులు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. పాఠశాల నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

News April 6, 2026

మానవత్వం చాటుకున్న విజయనగరం కలెక్టర్

image

విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజిఆర్ఎస్ కార్యక్రమంలో ఒక వ్యక్తి సమస్యపై జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్పందించిన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడైన సబ్బవరపు పోతురాజు తన సమస్యను తెలియజేయడానికి కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టరేట్ ప్రాంగణం వద్ద ఆయనను గమనించిన కలెక్టర్ నేరుగా ఆయన వద్దకు వెళ్లి దరఖాస్తును స్వీకరించారు.

News April 6, 2026

నెల్లిమర్ల ఎమ్మెల్యే ఎన్నికల ఖర్చుపై విచారణకు ఈసీ ఆదేశం

image

నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఎన్నికల ఖర్చుపై వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకొని విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎన్.రాంసుందర్ రెడ్డికి ఇటీవల సూచించింది. ఎమ్మెల్యేకు చెందిన సంస్థ ఉద్యోగుల ఖాతాల్లో అదనంగా నగదు జమ చేసి తిరిగి తీసుకుని ఎన్నికల ఖర్చుకు వినియోగించారని ఓ మాజీ ఉద్యోగి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

News April 6, 2026

తల్లిదండ్రులకు విజయనగరం SP వార్నింగ్

image

మైనర్లకు వాహనాలిస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని విజయనగరం SP దామోదర్ రావు హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగు, డ్రంకన్ డ్రైవ్, నో హెల్మెట్, సెల్ ఫోను డ్రైవింగు, సిగ్నల్ జంపింగ్ వంటి ఘటనలపై కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.