Vizianagaram

News April 3, 2026

VZM : అమరావతి రాజధానిపై కలెక్టర్ హర్షం

image

ఏపీ రాష్ట్ర రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ దేశ పార్లమెంటు చారిత్రాత్మక బిల్లును ఆమోదించడంపై కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు కీలక మలుపు అని ఆయన అభివర్ణించారు. కలెక్టర్ మాట్లాడుతూ..సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయిందన్నారు. రాజధాని ఏర్పాటు వల్ల భారీగా పెట్టుబడులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు.

VZM : అమరావతి బిల్లు ఆమోదంపై కలెక్టర్ హర్షం

image

ఏపీ రాష్ట్ర రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ పార్లమెంటు చరిత్రాత్మక బిల్లును ఆమోదించడంపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు కీలక మలుపని ఆయన అభివర్ణించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయిందన్నారు. రాజధాని ఏర్పాటు వల్ల భారీగా పెట్టుబడులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు.

News April 2, 2026

విజయనగరం: విద్యుత్ అలంకరణలో కలెక్టరేట్

image

భారత పార్లమెంటు అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా ఆమోదిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంతో జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రాంతాలలో ప్రజలు కేకులు కట్ చేయడం, రంగోలి ముగ్గులు, ర్యాలీలు కార్యాలయాలకు లైటింగ్ తదితర కార్యక్రమాలతో వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్‌ను రంగురంగుల లైట్లతో అలంకరించారు.

News April 2, 2026

VZM: నిందితుడికి శిక్ష.. సిబ్బందికి ఎస్పీ అభినందన

image

విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడు గాజులరేగకు చెందిన కర్నపు సాయికి జీవిత ఖైదు శిక్ష పడడంలో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ దామోదర్ తన కార్యాలయంలో గురువారం అభినందించారు. సీఐ టి. శ్రీనివాసరావు, ఎఎస్సై జి. అర్జున్, మహిళా కానిస్టేబుల్ టి. లక్ష్మీలను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. శిక్ష నుంచి తప్పించుకోకుండా దర్యాప్తులో మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు.

News April 2, 2026

పాడి, ఉద్యాన రంగాలకు రుణాలు ఇవ్వాలి: కలెక్టర్

image

రైతులకు నిరంతర ఆదాయం కోసం పాడి పరిశ్రమ, ఉద్యాన పంటల సాగుకు బ్యాంకులు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. బ్యాంకర్లతో వివిధ ప్రభుత్వ పథకాలు, రుణ లక్ష్యాల సాధనపై కలెక్టరేట్‌లో గురువారం సమీక్షించారు. అర్హత ఉన్న కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు అందించాలని, ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు కూడా రుణాలు మంజూరు చేయాలని తెలిపారు.

News April 2, 2026

VZM: “ముగిసిన టెన్త్ పరీక్షలు 99.76 శాతం హాజరు”

image

గురువారం నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షతో టెన్త్ పరీక్షలు ముగిసినట్లు DEO మాణిక్యం నాయుడు తెలిపారు. పరీక్షకు మొత్తం 22,938 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా వారిలో 22,883 మంది విద్యార్దులు హాజరయ్యారన్నారు. 55 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. మార్చి 16 నుంచి జరిగిన పరీక్షలకు సహకరించిన ఉపాధ్యాయులకు, సిబ్బందికి, పోలీస్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి మూల్యాంకనం చేపడతామన్నారు.

News April 2, 2026

లక్కవరపుకోట-మల్లివీడు రైల్వే స్టేషన్ల మధ్య డెడ్‌బాడీ కలకలం

image

విజయనగరం(D) లక్కవరపుకోట మండలం లక్కవరపుకోట-మల్లివీడు రైల్వేస్టేషన్‌ల మధ్య గురువారం ఓ డెడ్‌బాడీ కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో జీఆర్పీ రైల్వే హెచ్సీ శ్రీనివాస్ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు వైలెట్ కలర్ ఫుల్ హాండ్స్ షర్టు, ఖాకీ కలర్ ప్యాంట్‌ను ధరించాడని, 5 అడుగుల ఎత్తున్నట్లు చెప్పారు. గుర్తించిన వారు జీఆర్పీ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు. కేసు నమోదైంది.