Vizianagaram

News March 31, 2026

జూన్‌లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో మంజూరైన గృహ నిర్మాణాలన్నింటినీ ఈ ఏడాది జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ ప్రగతిపై మంగళవారం హౌసింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో లేఅవుట్లలో 16,316 ఇళ్లు, సొంత స్థలాల్లో 3,161 ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.

News March 31, 2026

VZM: ఆసుపత్రుల భవన నిర్మాణ పనులు పూర్తిచేయాలి

image

జిల్లాలో నిర్మాణంలో గల ఆసుపత్రుల నూతన భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో నిర్మాణంలో గల భోగాపురం, ఎస్.కోట, నెల్లిమర్ల, బాడంగి, చీపురుపల్లి, గజపతినగరం, రాజాం, బొబ్బిలి ఆసుపత్రుల నూతన భవనాల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.

News March 31, 2026

భూసేకరణ వేగవంతం చేయాలి: VZM కలెక్టర్

image

జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో తోటపల్లి బ్యారేజ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. భూసేకరణను నిర్ణీత గడువులో పూర్తి చేసి, ప్రభుత్వ భూములను త్వరగా అప్పగించాలని, అవార్డులు పెండింగ్‌లో ఉన్నవాటిని వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

News March 31, 2026

VZM: ఏప్రిల్‌లో జిల్లాకు 49.42 లక్షల పని దినాల లక్ష్యం

image

ఏప్రిల్ నెలలో జిల్లాలో 49.42 లక్షల పని దినాలు సృష్టించేందుకు లక్ష్యంగా నిర్ణయించామని డ్వామా PD శారదా దేవి మంగళవారం తెలిపారు. ప్రతి మండలానికి సుమారు 2 లక్షల పని దినాలు కేటాయించినట్లు చెప్పారు. పని అడిగిన ప్రతి వేతనదారునికి ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఎండ కారణంగా కార్మికులు ఉదయం 5.30 నుంచి 10 గంటల వరకు, అవసరమైతే సాయంత్రం 4 నుంచి 6.30 వరకు పనులు చేయాలన్నాన్నారు.

News March 31, 2026

తండ్రి హత్య కేసులో కొడుక్కి జీవిత ఖైదు: VZM SP

image

విజయనగరంలోని గాజులరేగకు చెందిన కర్నపు సాయి (20) తన తండ్రిని హత్య చేసిన కేసులో జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించిందని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. తండ్రి పేరుపై ఉన్న ఇల్లు తనకు ఇవ్వాలని కోరగా నిరాకరించడంతో 2025 ఫిబ్రవరి 13న మద్యం మత్తులో తండ్రిని గుద్దుతూ, తన్నడంతో అతడు మృతి చెందాడన్నారు. కేసు విచారణలో నేరం రుజువుకావడంతో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానాను కోర్టు విధించిదన్నారు.