Vizianagaram

News March 31, 2026

తండ్రి హత్య కేసులో కొడుక్కి జీవిత ఖైదు: VZM SP

image

విజయనగరంలోని గాజులరేగకు చెందిన కర్నపు సాయి (20) తన తండ్రిని హత్య చేసిన కేసులో జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించిందని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. తండ్రి పేరుపై ఉన్న ఇల్లు తనకు ఇవ్వాలని కోరగా నిరాకరించడంతో 2025 ఫిబ్రవరి 13న మద్యం మత్తులో తండ్రిని గుద్దుతూ, తన్నడంతో అతడు మృతి చెందాడన్నారు. కేసు విచారణలో నేరం రుజువుకావడంతో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానాను కోర్టు విధించిదన్నారు.

News March 30, 2026

VZM: ‘సోషల్ పరీక్షకు 99.78 శాతం విద్యార్ధులు హాజరు’

image

సోమవారం జరిగిన పదో తరగతి సోషల్ పరీక్షకు 99.78 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు DEO మాణిక్యంనాయుడు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాల్లో నిర్వహించిన సోషల్ పరీక్షకు 22,934 మంది హాజరు కావల్సి ఉండగా వారిలో 22,884 మంది హాజరయ్యారన్నారు. 50 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 87 కేంద్రాలను తనిఖీ బృందాలు పరిశీలించడం జరిగిందని తెలియజేశారు.

News March 29, 2026

VZM: రేపు PGRS రద్దు

image

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన బడ్జెట్ అవుట్‌రీచ్ 2026-27 సమీక్ష, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ (DRC) సమావేశం, పీ-4 కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

News March 29, 2026

విశాఖకు రోజుకు 33 విమానాలు..

image

విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు నేటి నుంచి అక్టోబర్ 24 వరకు సమ్మర్ షెడ్యూల్ అమలు చేయనుంది. రోజుకు 33 విమానాలు నడవగా, ఇది వింటర్ షెడ్యూల్‌తో పోలిస్తే 10-15% పెరుగుదల. ఇండిగో అత్యధికంగా 21 సర్వీసులు నడుపనుంది. విశాఖ-అబుదాబి మధ్య వారానికి 4, సింగపూర్‌కు 4 సార్లు విమానాలు తిరగనున్నాయి. వారానికి హైదరాబాద్‌కు 61, ఢిల్లీకి 28, బెంగళూరుకు 27, ముంబైకు 6, విజయవాడ, తిరుపతి, కర్నూలుకు రోజువారీ కనెక్టివిటీ కొనసాగుతుంది.

కల్తీ ఆహార పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు: జేసీ

image

విజయనగరం జిల్లాలో నాణ్యత లేని, కల్తీ ఆహార పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు JC సేధు మాధవన్ తెలిపారు. శనివారం JC కోర్టులో నిర్వహించిన విచారణలో జిల్లా ఆహార భద్రతాధికారి నాగల్ మీరా నమోదు చేసిన 10 ఫిర్యాదులపై విచారణ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై రూ.2,83,500ల జరిమానా విధించినట్లు ఆయన చెప్పారు. ఆహార పదార్థాల్లో కల్తీ, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.