Vizianagaram

News February 1, 2026

VZM: వ్య‌వ‌సాయ అధికారుల డైరీని ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్‌

image

ఏపీ వ్య‌వ‌సాయ అధికారుల సంఘం ప్ర‌చురించిన 2026 డైరీని, పోస్ట‌ర్ల‌ను క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి శ‌నివారం త‌మ ఛాంబ‌ర్‌లో ఆవిష్క‌రించారు. వ్య‌వ‌సాయ అధికారుల‌కు త‌మ విధి నిర్వ‌హ‌ణ‌లో ఈ డైరీ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. విజయనగరం యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో వ్య‌వ‌సాయ‌శాఖ జేడీ వీటీ రామారావు, జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షుడు కె .ప్రకాష్ పాల్గొన్నారు.

News January 31, 2026

భోగాపురం: హత్యాయత్నం కేసులో నిందితుడికి 5 ఏళ్లు జైలు శిక్ష

image

భోగాపురం పోలీస్ స్టేషన్‌లో 2018లో నమోదైన హత్యాయత్నం కేసులో నిందితుడు పెద కవులవాడకు చెందిన అప్పన్న (35)కు 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.55,000 జరిమానా విధిస్తూ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి విజయకళ్యాణి ఇవాళ తీర్పు వెల్లడించారు. కిరాణా షాపు వద్ద బాకీ డబ్బుల విషయంపై వాగ్వాదం జరగడంతో నిందితుడిని కత్తితో దాడి చేసి ఫిర్యాదుదారుడిని తీవ్రంగా గాయపరిచినట్టు నేరం రుజువవ్వడంతో శిక్ష పడిందని SP దామోదర్ తెలిపారు.

News January 31, 2026

విజయనగరం: ‘రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించండి’

image

రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించేందుకు అవ‌స‌ర‌మైన అన్నిరకాల‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి ఇ.ముర‌ళి కోరారు. జిల్లా ర‌హ‌దారి భ‌ద్ర‌తా క‌మిటీ స‌మావేశం డీఆర్ఓ ఛాంబ‌ర్‌లో శ‌నివారం జ‌రిగింది. జిల్లాలో రోడ్డు ప్ర‌మాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. రోడ్డు ప్ర‌మాద కేసుల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించి, బాధితుల‌కు న్యాయం చేయాల‌ని డీఆర్ఓ సూచించారు.

News January 31, 2026

జిల్లాలో ఉద్యాన సాగు విస్తరణకు ప్రణాళిక: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో ఉద్యాన పంటల సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరి కంటే ఉద్యాన పంటల ద్వారా రైతులకు ఎక్కువ లాభాలు వస్తాయన్నారు. జిల్లాలో 10 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. స్వయం సహాయక సంఘాల ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేసి, సాగునీటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.