Vizianagaram

News January 29, 2026

మెట్టవలస సచివాలయం తనిఖీ చేసిన కలెక్టర్

image

బొబ్బిలి మండలంలోని మెట్టవలస సచివాలయం, రైతు సేవా కేంద్రం, వెల్ నెస్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరును పరిశీలించి, ఈకేవైసీ, ధాన్యం సేకరణ, వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ తనిఖీలో తహశీల్దార్ ఎం. శ్రీను తదితరులు పాల్గొన్నారు.

VZM: ఏసీబీ హోంగార్డు ఇంటిపై దాడులు

image

గుర్లలోని నడుపూరులో గురువారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో ఏసీబీలో హోంగార్డుగా పని చేసిన శ్రీను ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని సమాచారంతో దాడులు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News January 29, 2026

VZM: హత్య కేసులో నిందితుడు అరెస్ట్

image

ఈ నెల 25న పాతరేగలో యాసర్ల సింహాచలం (70)ను చేతులతో కొట్టి హత్య చేసిన ఘటనలో నిందితుడు పెద్దింటి తిరుపతిని బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు వెల్లడించారు. మృతుడు సింహాచలం వద్ద నిందితుడు రూ.400లు అప్పుగా తీసుకున్నాడు. వాటిని ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ దాడికి దారితీసింది. ఈ ఘటనలో సింహాచలాన్ని తిరుపతి తోసివేయడంతో కుళాయి దిమ్మెపై పడి మృతి చెందాడు.

News January 29, 2026

మంజూరైన ఇళ్లన్నీ ఉగాదికి సిద్ధం చేయాలి: VZM కలెక్టర్

image

ఉగాది నాటికి మంజూరైన గృహాలన్నింటినీ పూర్తిచేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. మండల స్థాయి అధికారులు, నియోజకవర్గాల ప్రత్యేకాధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై మండలాల వారీగా వారం వారీ లక్ష్యాలను నిర్దేశించామని, ఇకపై ప్రతి వారం పురోగతిపై సమీక్ష జరుగుతుందని తెలిపారు. గృహ నిర్మాణాల్లో స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు.