WestGodavari

News March 30, 2026

ప.గో జిల్లా మత్స్యశాఖ అధికారిగా శ్రీనివాస్

image

జిల్లా మత్స్యశాఖ అధికారిగా డి.శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన విజయవాడ నుంచి బదిలీపై జిల్లాకు వచ్చారు. కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్వా రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అప్సర రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.

News March 30, 2026

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

image

జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ తెలిపారు. సోమవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు 23,034 మందికి గాను 22,593 మంది హాజరయ్యారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు 419 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.

News March 30, 2026

భీమవరం: పీజీఆర్ఎస్‌లో ఎస్పీ వినతుల స్వీకరణ

image

ప్రజా సమస్యలపై చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. పారదర్శకమైన పద్ధతిలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని పోలీస్ అధికారులకు ఆయన సూచించారు. 15 అర్జీలు ప్రజల నుంచి స్వీకరించగా వాటిలో సైబర్ మోసాలు, ఆస్తి తగాదాలు తదితర ఫిర్యాదులు ఉన్నాయి.

ప.గో జిల్లాలో నేడు ఇళ్ల పంపిణీ

image

ప.గో జిల్లాలో నిర్మాణం పూర్తయిన గృహాలను నేడు లబ్ధిదారులకు పండుగ వాతావరణంలో అందజేయనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆమె అన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో ప్రభుత్వం చేపట్టిన ఈ గృహ నిర్మాణ పథకం ఇప్పుడు కీలక దశకు చేరుకుందని కలెక్టర్ పేర్కొన్నారు.