WestGodavari

News March 28, 2026

భీమవరం: ధాన్యం సేకరణపై జేసీ సమీక్ష

image

రైతులకు పారదర్శకంగా, సకాలంలో ధాన్యం కొనుగోలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం భీమవరం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సమావేశంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

భీమవరం: అర్జీల పరిష్కారంపై జేసీ సమీక్ష

image

భీమవరం: కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీల పరిష్కార ప్రగతిని శనివారం జేసీ రాహుల్ కుమార్ రెడ్డి శాఖల వారీగా సమీక్షించారు. గత నవంబర్ నుంచి ఐదు నెలల వ్యవధిలో మొత్తం 16,663 అర్జీలను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిష్కారాల నాణ్యతపై ప్రత్యేకంగా ఆడిట్ నిర్వహించినట్లు పేర్కొన్న జేసీ, ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News March 28, 2026

భీమవరంలో భారీ తెరలపై ఐపీఎల్ సందడి

image

నేటి నుంచి ప్రారంభమవుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రజలు కుటుంబ సమేతంగా వీక్షించేలా భీమవరంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. క్రీడాభిమానుల కోరిక మేరకు ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

News March 28, 2026

మాతృ, శిశు మరణాల నిర్మూలనే లక్ష్యం: కలెక్టర్

image

జిల్లాలో మాతృ, శిశు మరణాలను పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. శనివారం భీమవరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జనవరి నుంచి మార్చి 2026 వరకు నమోదైన మాతృ, శిశు మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ కమిటీ సభ్యులతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. “జన్మిస్తూ శిశువు మరణించకూడదు” అనే సంకల్పంతో అధికారులు, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు.