India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈనెల 28న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, పింఛన్లు వంటి అంశాలపై ప్రతిభావంతులు తమ అర్జీలను అందజేయవచ్చని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు.

ఆకివీడులో పెదపేటలో శ్రీరామనవమి వేడుకల్లో శుక్రవారం జరిగిన ఘర్షణకు సంబంధించి ఐదుగురిని గాయపరచిన కేసులో 57 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంత నాగరాజు చెప్పారు. ఆకివీడు మండల పరిధిలో శుక్రవారం నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్సై వివరించారు. సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించకూడదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పెదపేట రామాలయ వివాద పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. దీర్ఘకాలంగా రగులుతున్న ఈ సమస్యపై ముందస్తుగా దృష్టి సారించకపోవడం వల్లే వేడుకల్లో దాడుల వరకూ పరిస్థితి వెళ్లింది. ఈ వివాదం భవిష్యత్తులో మరింత జటిలం కాకముందే. అధికారులు, నాయకులు తక్షణమే జోక్యం చేసుకుని ఇరువర్గాలతో చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.

రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం (M) మోదుగగుంటలో రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ధాన్యం సేకరణకు రెండు కోట్ల గోనె సంచులను సిద్ధం చేశామన్నారు. సంచుల నాణ్యతను రైతులు పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

భీమవరం కలెక్టర్ కార్యాలయంలోని “పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013”నివారణ, నిషేధం, దిద్దుబాటు అంశాలపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శక్తి యాప్‌ను ఉపయోగించాలన్నారు. స్వయంగా మహిళల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సేవల పనితీరును పరిశీలించారు.

Sorry, no posts matched your criteria.