India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప.గో జిల్లాలో నిర్మాణం పూర్తయిన గృహాలను నేడు లబ్ధిదారులకు పండుగ వాతావరణంలో అందజేయనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆమె అన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో ప్రభుత్వం చేపట్టిన ఈ గృహ నిర్మాణ పథకం ఇప్పుడు కీలక దశకు చేరుకుందని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే PGRS కార్యక్రమాన్ని ఈనెల 30న రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చదరవాడ నాగరాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర అధికారిక కార్యక్రమాల దృష్ట్యా జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల స్థాయిల్లో జరగాల్సిన ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చే అర్జీదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.

జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి నిమ్మల రామనాయుడు, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని సీఎం స్పష్టం చేశారు.

మతిస్థిమితం లేని కుమారుడు తండ్రిపై దాడి చేసిన ఘటనపై టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. నరసాపురం పట్టణంలోని 25వ వార్డుకు చెందిన వై.హరికృష్ణ(45) గత 15 ఏళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈనెల 25న తన తండ్రి సూర్య సత్యనారాయణతో పాటు చుట్టుపక్కల వారిపై దాడికి దిగాడు. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై ముత్యాలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. భీమవరం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ‘గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నివారణ చట్టం’ అమలు తీరును పరిశీలించారు. ఈ చట్టం అమలులో ఎటువంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించబోమని ఆమె స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.