India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలోని పలు లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరికి పడితే వారికి గదులు అద్దెకు ఇస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొగల్తూరులో ఇటీవల జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న లాడ్జిలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

శాసనమండలి ఛైర్మన్ మోషేన్‌రాజు కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 5న భీమవరం రానున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు భీమవరం చేరుకుంటారు. అక్కడి నుంచి 11.25 గంటలకు రాధాకృష్ణ కన్వెన్షన్ హాలుకు చేరుకుని నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తాడేపల్లికి పయనమవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈనెల 5న మాజీ ముఖ్యమంత్రి జగన్ గురువారం భీమవరం పర్యటనలో భాగంగా బుధవారం వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు, భీమవరం ఇన్‌ఛార్జ్ వెంకట్రాయుడు తదితరులు పెద అమిరంలోని హెలిప్యాడ్ ను పరిశీలించారు. శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు కుమారుడు చిట్టిరాజు వివాహ వేడుకకు ఉదయం 11.25 గంటలకు జగన్ రానున్నారు . నూతన వధువు వరులను ఆశీర్వదించి 11.55 తిరిగి హెలిప్యాడ్‌కు చేరుకుంటారని వారు తెలిపారు.

భీమవరం కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. బ్యాంకర్లు సీసీఆర్‌సీ కార్డులు, పీఎం స్వనిధి, విద్య, ఎస్‌హెచ్‌జి, ముద్ర, తదితర రుణాలను జాప్యం లేకుండా లబ్ధిదారులకు మంజూరు చేయాలన్నారు. కొన్ని బ్యాంకులు రుణాల లక్ష్యసాధన తక్కువగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు.

భీమవరం మండలం చినఅమిరం 1వ సచివాలయంలో బుధవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సర్వే ఏ విధంగా జరుతున్నది క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

సోషల్ మీడియా పరిచయంతో ఇద్దరు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై మొగల్తూరు పోలీసులు మంగళవారం రెండు పోక్సో కేసులు నమోదు చేశారు. SI నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. యలమంచిలి(M)కి చెందిన బాలికలను పీఎం లంకకు చెందిన తిరుమాని దుర్గా ప్రసాద్, రాజేంద్రలు మొగల్తూరులోని ఓ లాడ్జ్‌కు పిలిచి, అత్యాచారయత్నం చేశారు. బాధితుల తల్లుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.