India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఓటర్ల నమోదులో విశేష ప్రతిభ కనబరిచినందుకు ప.గో జిల్లాకు రాష్ట్రస్థాయిలో “ఉత్తమ ఎన్నికల విధానాల అవార్డు-2025” లభించింది. ఆదివారం విజయవాడలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చేతుల మీదుగా కలెక్టర్ నాగరాణి పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు అంశాల్లో 12 జిల్లాలను ఎంపిక చేయగా, అత్యధిక ఓటర్ల నమోదులో ప.గో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.

తాడేపల్లిగూడెం టీడీపీలో వర్గ పోరు రచ్చకెక్కింది. మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వలవల బాబ్జీ, పసల కొండ వర్గాలు విడివిడిగా నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. పార్టీ రెండుగా చీలినట్లు కనిపిస్తున్న ఈ పరిణామాలు కార్యకర్తల్లో గందరగోళం రేపుతున్నాయి. ఈ అంతర్గత విభేదాలు మున్ముందు ఏ దారి తీస్తాయోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

పాలకొల్లు బస్టాండ్‌లో బస్సు ఎక్కుతుండగా జరిగిన తొక్కిసలాటలో వేడంగికి చెందిన బుడితి మనోహర్(65) మృతి చెందారు. శనివారం సాయంత్రం ఏలూరు బస్సు కోసం ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఆయన కింద పడిపోయారు. ప్రమాదం బస్సు తగలడం వల్ల జరిగిందా లేక తొక్కిసలాటలోనా అన్నది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. సీఐ రజనీ కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ పృథ్వీ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు ఎస్పీ కార్యాలయంలో 2 డ్రైవర్ పోస్టుల భర్తీకి ఎస్పీ అద్నాన్ నయీం అస్మి దరఖాస్తులు కోరారు. పదో తరగతి పాసైన జిల్లా జనరల్ అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గల వారు జనవరి 28, 29 తేదీల్లో నేరుగా ఎస్పీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. మహిళా పోలీస్ స్టేషన్, ఎస్పీ కార్యాలయ అవసరాల కోసం ఈ నియామకాలు చేపట్టనున్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మార్చిలో జరిగే టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సూచించారు. శనివారం ఉండి హైస్కూలో సబ్జెక్ట్ టీచర్స్ కాంప్లెక్స్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లా DEO నారాయణ, ఉండి MEOలు, హెచ్‌ఎం రామలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sorry, no posts matched your criteria.