India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం పెదఅమిరం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన గూగుల్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మంజూరైన 144 పనుల్లో కేవలం 27 మాత్రమే పూర్తయ్యాయన్నారు. పురోగతిలో ఉన్న 63 పనులతో పాటు, ప్రారంభించాల్సిన 54 పనులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే ముగించాలని స్పష్టం చేశారు.

ఒంటరితనాన్ని భరించలేక ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆకివీడులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సాయి దుర్గా నగర్‌కు చెందిన బండి అనసూయ జలదుర్గ (80) భర్త 20 ఏళ్ల క్రితమే మృతి చెందారు. అప్పటి నుంచి మానసిక వేదనతో ఉన్న ఆమె, ఈ నెల 17న ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను బంధువులు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.

ఆక్వా సాగుదారులు తమ భూములను తప్పనిసరిగా అప్సడా లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం దొడ్డనపూడి సచివాలయం వద్ద రైతులకు, సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామంలో మొత్తం 2,555 ఎకరాల సాగు భూమి ఉండగా, ఇప్పటివరకు 584 ఎకరాలు మాత్రమే నమోదయ్యాయని.. మిగిలిన ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం పెదఅమిరం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన గూగుల్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మంజూరైన 144 పనుల్లో కేవలం 27 మాత్రమే పూర్తయ్యాయన్నారు. పురోగతిలో ఉన్న 63 పనులతో పాటు, ప్రారంభించాల్సిన 54 పనులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే ముగించాలని స్పష్టం చేశారు.

నరసాపురంలో వశిష్ఠ గోదావరి తీరంలో తుపాకీ తూటా కలకలం రేపింది. స్థానిక వైఎన్ కళాశాల మైదానంలో ఎన్‌సీసీ ఫైరింగ్ ప్రాక్టీస్ జరుగుతుండగా.. గురితప్పిన ఓ తూటా సమీపంలోని కోపనాతి రాము నివాసంలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ, జనావాసాల మధ్య ఫైరింగ్ నిర్వహించడం పట్ల ఇంటి యజమాని, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గొల్లలకోడేరు పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారిక వార్షిక డైరీ – 2026ను ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మంగళవారం ఆవిష్కరించారు. ఈ డైరీలో కేవలం తేదీల నమోదుకే కాకుండా, అత్యవసర ఫోన్ నంబర్లు, పోలీస్ అధికారుల వివరాలు శాఖా పరమైన కీలక సమాచారాన్ని పొందుపరిచినట్లు తెలిపారు. ఇది సిబ్బందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమారావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, అందరూ అమితంగా ఇష్టపడేది క్రికెట్ అని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణరాజు అన్నారు. భీమవరంలో నాలుగు రోజులపాటు జరిగే పగో జిల్లా క్రికెట్ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు ప్రారంభించారు. ముందుగా ఆయన బ్యాటింగ్ ఆడి అందరిని ఉత్సాహపరిచారు. జిల్లాలోని 7 నియోజక వర్గాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం అభినందనీయమని అన్నారు.
Sorry, no posts matched your criteria.