WestGodavari

News April 12, 2026

ప.గో: భర్త కళ్లెదుటే మహిళ తలపై నుంచి వెళ్లిన లారీ

image

ఉండి రైల్వే గేటు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయశ్రీ(56) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాలు.. ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన నాగరాజు నరసింహారాజు, తన భార్య ఉదయశ్రీతో కలిసి పెద్దపుల్లేరులో జరుగుతున్న ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలకు బైకుపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉదయశ్రీ తల పైనుంచి లారీ వెళ్లడంతో ఆమె మృతి చెందింది.

కోడేరు ఉత్తరపాలెంలో దాడులు.. సర్వత్రా చర్చ..!

image

కోడేరు ఉత్తరపాలెంలో జూదం, కోడిపందేల శిబిరంపై పోలీసులు నిర్వహించిన దాడులు ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారాయి. జాతరను తలపించేలా బహిరంగంగా ఏర్పాట్లుచేసినా స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గుర్తించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల కనుసన్నల్లోనే ఈవెంట్ నిర్వహించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, జిల్లా స్థాయి అధికారులు నేరుగా స్పందించి రంగంలోకి దిగడంతో నిర్వాహకుల గుట్టురట్టయింది.

News April 11, 2026

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరో ఏడాది పొడిగింపు: కలెక్టర్

image

జిల్లాలోని జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు అమలు చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను మరో ఏడాది అనగా 2026-27కు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ జీఓఎంస్ సంఖ్య 43 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.