Y.S.R. Cuddapah

News April 9, 2026

కడప: 253 మందిపై కేసులు నమోదు

image

వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరించారు. బుధవారం సాయంత్రం కడప జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని 253 మందిపై కేసులు నమోదు చేసి వారికి రూ.57,195 ల జరిమానా విధించారు. ద్విచక్ర వాహనం దారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు తప్పక ధరించాలని సూచించారు.

News April 9, 2026

గండికోటలో అటవీశాఖ అలర్ట్..!

image

గండికోటలో గొర్రెల మందపై చిరుతపులుల దాడి ఘటన నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామస్థులకు తగు జాగ్రత్తలు సూచిస్తూ, చిరుతపులుల సంచారంపై నిఘా పెంచినట్లు తెలిపారు. అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల భద్రత కోసం పలుచోట్ల బోనులు ఏర్పాటు చేసి చిరుతపులులను పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News April 8, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం, వెండి ధర వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,370
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,140
* వెండి 10 గ్రాముల ధర రూ.2,480.

News April 8, 2026

కడప జిల్లాలో రూ.29 కోట్ల విద్యుత్ బకాయిలు.!

image

కడప జిల్లాలో 4 విద్యుత్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 9,50,675 విద్యుత్ సర్వీసుల నుంచి రూ.29 కోట్ల బకాయిలు ఉన్నాయి. డివిజన్ల వారీగా ఉన్న సర్వీసులు, బకాయిల వివరాలు.
☀ కడపలో 2,83,976 సర్వీసుల నుంచి రూ.10.11 కోట్లు
☀ మైదుకూరులో 2,26,892 సర్వీసుల నుంచి రూ.8 కోట్లు
☀ ప్రొద్దుటూరులో 3,01,810 సర్వీసుల నుంచి రూ.10.60 కోట్లు
☀ పులివెందుల్లో 1,37,997 సర్వీసుల నుంచి రూ.27.53 కోట్లు.

News April 7, 2026

కడప జిల్లా వ్యాప్తంగా 267 కేసులు

image

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించిన వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపారు. కడప జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం వాహనాల తనిఖీని చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై 267 కేసులు నమోదు చేసి రూ.57,900 జరిమానా విధించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

కడప: పాలిటెక్నిక్ లెక్చరర్ల ఫలితాలు విడుదల

image

AP ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్) లెక్చరర్ పోస్టుల తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. కమర్షియల్, కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి సంబంధించి తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ కార్యదర్శి ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది.