India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏప్రిల్ 1న బుధవారం ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందని జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం SP పత్రికా ప్రకటన విడుదల చేశారు. మళ్లింపు ప్రక్రియ ఏప్రిల్ నెల 1వ తేదీ ఉదయం 9:00 గంటల నుంచి 2వ తేదీ ఉదయం 8:00 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపారు.

30-03-2026 – సోమవారం – నాలుగోరోజు బ్రహ్మోత్సవాల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఉదయం 7-30 నుంచి 9-30 గంటల వరకు- నవనీత కృష్ణాలంకారము
ఉదయం 11-00 నుంచి మధ్యాహ్నం 12-00గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం
సాయంత్రం 5-00 నుంచి 6-00 గంటల వరకు ఊంజల్ సేవ
రాత్రి 7-00 నుంచి 9-00 గంటల వరకు – హనుమతు సేవ

ఏప్రిల్ 1న పౌర్ణమి సందర్భంగా పుష్పగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షణ ఉంటుందని శ్రీ పుష్పగిరి తీర్థ క్షేత్ర ధర్మ పరిరక్షణ సమితివ్యవస్థాపక అధ్యక్షుడు సట్టి భారవి తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తులు ఉదయాన్నే గిరి ప్రదక్షణ చేయాలన్నారు. విచ్చేసే భక్తులకు దాతల సహకారంతో తాగునీరు, మజ్జిగ, అల్పాహారం ఏర్పాటు చేయనుట్లు చెప్పారు. కావున భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు.

Sorry, no posts matched your criteria.