Y.S.R. Cuddapah

News March 27, 2026

శ్రీరామనవమి ప్రశాంతంగా జరుపుకోవాలి: SP

image

శ్రీరామనవమి పండుగను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నచికేత్ గురువారం కోరారు. శ్రీరామచంద్రునికి జీవితం మనందరికీ ఆదర్శమన్నారు. శ్రీ రామచంద్రుని బాటలో ప్రజలంతా నడవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీరామనవమి ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు.

LPG స్థానంలో PNG గ్యాస్ వినియోగించండి: కలెక్టర్

image

కడప జిల్లాలో PNG ఉన్న ప్రాంతాల్లో LPGకి బదులుగా PNGకి బదిలీ కావాలని జిల్లా కలెక్టర్ చెరికూరి శ్రీధర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సివిల్ సప్లై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఎల్పీజీకి ప్రత్యమ్నయంగా పైపుడ్ నేచురల్ గ్యాస్ వినియోగించేలా వినియోగదారులకు అవగాహన కల్పించాలని, ఎల్పీజీ సరఫరా అటువంటి వారికి ఉండదన్నారు.

News March 26, 2026

శ్రీరామనవమి ప్రశాంతంగా జరుపుకోవాలి: SP

image

శ్రీరామనవమి పండుగను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నచికేత్ గురువారం కోరారు. శ్రీరామచంద్రునికి జీవితం మనందరికీ ఆదర్శమన్నారు. శ్రీ రామచంద్రుని బాటలో ప్రజలంతా నడవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీరామనవమి ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు.

News March 26, 2026

కడప: EVM గోడౌన్లను పరిశీలించిన కలెక్టర్

image

కడప నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోడౌన్లను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో కలిసి గురువారం పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జ్ రెవెన్యూ అధికారి వెంకటపతి, శ్రీకాంత్‌రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

News March 26, 2026

ఫుట్‌బాల్ టీంకు ఏడుగురు జిల్లా పోలీసుల ప్రాతినిధ్యం

image

తెలంగాణలో జరగనున్న 74వ బీఎన్ ముల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్-2026 పోటీలకు ఏపీ పోలీస్ జట్టుకు జిల్లాకు చెందిన ఏడుగురు పోలీసులు ప్రాతినిధ్యం వహించారు. ఎన్. నాగేంద్ర (డీఏఆర్), కె. బాబు (జీపీఆర్), బి.సిద్దారెడ్డి (డీఏఆర్), ఎస్.ఇమామ్ ఖాసిం (ఆర్ ఎస్ఐ) తిరుపతి (ఎర్రగుంట్ల), ఎల్.సతీష్బాబు (ట్రాఫిక్, కడప), జి.రాజశేఖర్ (డి.ఎ.ఆర్), ఎస్.శివ సుబ్రమణ్యం (డి.ఎ.ఆర్) ఉన్నారు.

News March 26, 2026

కడప జిల్లా వ్యాప్తంగా 325 కేసులు నమోదు

image

కడప జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని 325 మందికి రూ.74,025 జరిమానా విధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనాలలో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.