India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని 325 మందికి రూ.74,025 జరిమానా విధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనాలలో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.

అర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు కావడం హర్ష దాయకమని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నేడు జమ్మలమడుగులోని టీడీపీ కార్యాలయంలో ఇవాళ ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడుల ఆకర్షణకు విశేష ప్రధాన్యం ఇస్తుందన్నారు. వైసీపీ హయంలో రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయిన సంగతి ప్రజలకు తెలుసన్నారు.

కడప జిల్లాలో బుధవారం జరిగిన రెగ్యులర్, ఓపెన్ 10th పరీక్షలకు 578 మంది విద్యార్థులు డుమ్మా కొట్టారు. 167 సెంటర్లలో జరిగిన రెగ్యులర్ 10th పరీక్షలకు 28,010 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 27,815 మంది పరీక్షలు రాశారు. 195 మంది ఆబ్సెంట్ అయ్యారు. 31 కేంద్రాల్లో జరిగిన ఓపెన్ 10th పరీక్షలు 2,354 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా.. 1,971 మంది మాత్రమే హాజరయ్యారు. 383 మంది డుమ్మా కొట్టారు.

మార్చి 27న జరగనున్న ధ్వజారోహణం కోసం ఉపయోగించనున్న పవిత్ర దర్బారు చాప, తాళ్లను ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో బుధవారం లాంఛనప్రాయంగా సమర్పించారు. TTD అటవీ అధికారులు ఈ పవిత్ర చాపను, తాళ్లను ఒంటిమిట్ట ఆలయ అధికారులకు అందజేశారు. TTD అటవీ సిబ్బంది రూపొందించిన ఈ 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు,60 కిలోల బరువు గల దర్బారు చాప, 225 మీటర్ల తాళ్లను సాధారణంగా ప్రతి ఏటా ధ్వజారోహణం వేడుక కోసం ఉపయోగిస్తారు.

ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు SP S.నచికేత్ విశ్వనాథ్ అన్నారు. బుధవారం ఆయన TTD JEO వీరబ్రహ్మం, TTD విజిలెన్స్ SP మురళీ కృష్ణతో కలిసి భద్రతా ఏర్పాట్ల ప్రదేశాలను పరిశీలించారు. ఒంటిమిట్ట రామాలయం, కళ్యాణ వేదిక, CM గెస్ట్ హౌస్, మాడ వీధుల్లో చేపట్టాల్సిన భద్రత విషయాలను చర్చించారు. రామయ్య కళ్యాణం రోజు సుమారు 2100 మంది పోలీసుల బందోబస్తు ఉంటుందన్నారు.

Sorry, no posts matched your criteria.