India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప నూతన ఆర్డీవోగా ఏ.మురళీ బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లాలో పీఏ టూ స్పెషల్ కలెక్టర్‌గా పనిచేసిన ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీవోగా నియమించింది. పూర్వపు ఆర్డీవో జాన్ ఎర్విన్ బదిలీ కావడంతో ఈ నియామకం జరిగింది. సోమవారం ఉదయం 6.30 గంటలకు బాధ్యతలు చేపట్టిన ఏ. మురళీని కార్యాలయ అధికారులు అభినందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

తిరుమల యాత్ర అంటే వడ్డీకాసులవారే కాదు. వరాహ దర్శనం, పవిత్ర పుష్కరిణి స్నానం. తిరుమలలో మొదట వరాహ స్వామిని దర్శించుకోవాలని ఆ శేషమూర్తే పేర్కొన్నారట. స్థల పురాణం తెలియక 99% మంది భక్తులు నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు. పుష్కరిణిలో స్నానం ఆచరించకపోయినా, ముఖం, కాళ్లు చేతులు శుభ్రం చేసుకొని వరాహ స్వామి దర్శనం చేసుకొని, శ్రీవారి దర్శనానికి వెళ్తే కోరిన కోర్కెలు తీరుతాయని పండితులు చెబుతున్నారు.

కొండాపురం మండలం ఉస్తికాయలపల్లిలో అక్రమంగా జూదం ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు SI మంజునాథ తెలిపారు. జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఆదివారం మధ్యాహ్నం దాడులు నిర్వహించామన్నారు. ఈ మేరకు వారి నుంచి రూ.13,020 నగదుతో పాటు 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు SI వివరించారు.

కడప జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 73,114 హెక్టార్లు కాగా.. గత ఏడాది ఖరీఫ్‌లో 47,434 హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరిగింది. 65 శాతం విస్తీర్ణంలో మాత్రమే రైతులు పంటలు సాగు చేశారు. జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం 1,11,836 హెక్టార్లు కాగా.. 1,76,331 హెక్టార్లలో పంటల సాగు జరిగింది. 58 శాతం అధిక విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేశారు. శనగ పంట 63,690 గాను.. 88,114 హెక్టార్లలో సాగైంది.

Sorry, no posts matched your criteria.