Y.S.R. Cuddapah

News February 7, 2026

కడప జిల్లాను వ్యర్థ రహితంగా మార్చాలి: కలెక్టర్

image

కడప జిల్లాను అన్ని ప్రమాణాలతో వ్యర్థ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో ఉత్పన్నమయ్యే ఘన, ద్రవ వ్యర్థాలను పర్యావరణానికి, ప్రజలకు హాని కలగకుండా శాస్త్రీయంగా నిర్వహించాలని సూచించారు. చెత్త సేకరణ, తరలింపులో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు.

News February 6, 2026

కడప: మహాశివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

ఈ నెల 14 నుంచి జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను శైవక్షేత్రాల్లో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయాల వద్ద పోలీసు బందోబస్తు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

News February 6, 2026

కడప: టీ కోసం గొడవ.. టౌన్ ప్లానింగ్ ఏసీపీ సస్పెండ్

image

ప్రొద్దుటూరులో<<19058178>> టీ కోసం గొడవ<<>> పడి టీస్టాల్ పైకి JCBని పంపించిన ప్రొద్దుటూరు టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీ నాగరాజును శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు ఏసీపీ నాగరాజును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ విద్యులత శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. టీ గొడవ కూల్చివేత వరకు వెళ్లడంపై Way2Newsలో పబ్లిష్ అయింది.

News February 6, 2026

పులివెందుల: రూ.11 వేల కోట్లు దాటిన విద్యుత్ బకాయిలు

image

పులివెందుల డివిజన్ పరిధిలో విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. మొత్తం 1,41,833 విద్యుత్ సర్వీసులకు గాను ఏకంగా రూ.11,122.10 కోట్ల బకాయిలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ప్రైవేట్ సర్వీసుల బకాయిలు కేవలం రూ.78 లక్షలు ఉండగా, మిగిలిన సింహభాగం ప్రభుత్వ సర్వీసుల నుండే రావలసి ఉంది. బకాయిల వసూళ్లపై విద్యుత్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

News February 6, 2026

రేషన్, ఫుడ్ బాగోలేదా.. నంబర్ సేవ్ చేసుకోండి.!

image

రేషన్ షాపుల్లో అక్రమాలు జరుగుతుంటే వీడియో తీసి 9490551117కు వాట్సాప్‌ చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి కోరారు. కమలాపురంలోని ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీలను ఆయన తనిఖీ చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులకు అందుతున్న మెనూను పరిశీలించారు. బడ్జెట్ పెంచి నాణ్యమైన భోజనం పిల్లలకు ఇస్తే బాగుంటందని ఆయన అభిప్రాయపడ్డారు.

News February 6, 2026

కడప జిల్లా 10th విద్యార్థులకు మరో ఛాన్స్.!

image

మార్చిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. కడప జిల్లాలో వీటికి హాజరయ్యే రెగ్యులర్/ ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థుల కోసం తత్కాల్ పరీక్ష ఫీజు ఆలస్య రుసుముతో చెల్లించడానికి గడువు పొడిగించినట్లు DEO చెప్పారు. రూ.1,000 ఫైన్‌తో ఈనెల 12వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. ఈ సమాచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం గమనించాలని ఆయన సూచించారు.