India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప డివిజన్ పరిధిలోని సావిశెట్టిపల్లి, వెంకటరెడ్డి పల్లితో పాటు 26 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని దొరసాని పల్లి, సిరిగే పల్లి, సుద్ధపల్లె తదితర గ్రామాల్లో 32 పోస్టులను భర్తీ చేస్తారు. రూ.12 వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <

ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు అధికారులకు సూచించారు. కడప కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలను చేరుకోవాలని ఆయన కోరారు.

కడప జిల్లాలో అప్పుడే ఎండాకాల ప్రభావం మొదలైంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు పలు చోట్ల మండుతున్నాయి. బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాదాపు 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణం పొడిగా ఉంది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. మీ ఊరిలోనూ ఇలాగే ఉందా.?

కలసపాడు మండలం పెండ్లిమర్రిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సుభాన్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు పెండ్లిమర్రిలో రెండు పేకాట స్థావరాలపై దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో ఏడుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.7500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రొద్దుటూరులో కలిసిపోయేలా రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయి. అప్పటి CPI నేత MP ఎద్దుల ఈశ్వరరెడ్డి భూ-పోరాటాలు చేసి అక్కడ పేదలతో గుడిసెలు వేయించారు. ఆ ప్రాంతం ఈశ్వరరెడ్డి నగర్‌గా ప్రభుత్వ రికార్డుల్లోకెక్కింది. కాలక్రమేణా అక్కడ గుడిసెల స్థానంలో పక్కా ఇళ్లు వచ్చాయి. ప్రభుత్వాలు అక్కడి ప్రజలకు రోడ్డు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పాఠశాల తదితర మౌలిక వసతులు కల్పించాయి. ఇలా ఆక్రమణకు గురయ్యాయి.
Sorry, no posts matched your criteria.