India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడపలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగు పరచడానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

ప్రొద్దుటూరులోని పెన్నా నది, రిజర్వ్ ఫారెస్ట్ భూముల ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కడపలో కలెక్టర్ ఫారెస్ట్ భూముల ఆక్రమణలపై రెవెన్యూ, ఫారెస్ట్, విద్యుత్ ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. లోకాయుక్త, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలో ఉన్న 1044 ఎకరాల ఫారెస్ట్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేపట్టాలని ఆదేశించారు.

కడప జిల్లాలో గత నెలలో రూ.101.81 కోట్ల మద్యం తాగేశారు. 1,37,715 కేసుల లిక్కర్ (IML), 75,953 కేసుల బీరు తాగారు. వీటి విక్రయాలు (రూ. కోట్లల్లో) బద్వేల్-రూ.11.27, జమ్మలమడుగు-రూ.7.52, కడప-రూ.28.45, ముద్దనూరు-రూ.3.74, మైదుకూరు-రూ.9.92, ప్రొద్దుటూరు-రూ.16.92, పులివెందుల-రూ.12.81, సిద్ధవటం-రూ.3.21, ఎర్రగుంట్ల-రూ.7.93 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి.

పౌల్ట్రీ రైతుల ప్రయోజనాలపై పార్లమెంటులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రశ్నించారు. బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధుల కారణంగా నాటు కోళ్ల సరఫరా తగ్గిపోవడంతో ధరలు పెరిగిపోయాయన్నారు. గత నెల సంక్రాంతి సందర్భంగా విశాఖపట్నం, రాయలసీమతో పాటు పలు ప్రాంతాల్లో మటన్ తో పోటీపడుతూ నాటుకోడి ధరలు దాదాపు రూ.1500/- చేరిందన్నారు. పౌల్ట్రీ బీమా వంటి సౌకర్యాలు అందించాలన్నారు.

కడప జిల్లాలో గత నెలలో రూ.101.81 కోట్ల మద్యం తాగేశారు. 1,37,715 కేసుల లిక్కర్ (IML), 75,953 కేసుల బీరు తాగారు. వీటి విక్రయాలు రూ. కోట్లల్లో ఇలా..
బద్వేల్-రూ.11.27, జమ్మలమడుగు-రూ.7.52, కడప-రూ.28.45, ముద్దనూరు-రూ.3.74, మైదుకూరు-రూ.9.92, ప్రొద్దుటూరు-రూ.16.92, పులివెందుల-రూ.12.81, సిద్ధవటం-రూ.3.21, ఎర్రగుంట్ల-రూ.7.93 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి.
Sorry, no posts matched your criteria.