India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బజారత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్నారు. పిప్రి వేదికగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఏమైనా వరాలు కురిపిస్తారని ప్రజలు గంపెడు ఆశలతో ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కళాశాల, ఎయిర్ పోర్ట్ గురించి అప్డేట్, బాసర, ఐఐఐటీ అలాగే పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఏమైనా మాట్లాడ్తారని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 6న రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కావున ఫిర్యాదుదారులు ఎవరూ కలెక్టరేట్‌కు రావద్దని, ఈ మార్పును గమనించి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆదిలాబాద్ శాంతినగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 7న (మంగళవారం) మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జె.సంగీత తెలిపారు. టీఎస్‌కేసీ ఆధ్వర్యంలో టాస్క్, మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సౌజన్యంతో జరిగే ఈ మేళాలో 15 వరకు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు అర్హులని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

ఇసుక రవాణాలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం రూపొందించిన ‘మన ఇసుక వాహనం’ వెబ్, మొబైల్ అప్లికేషన్‌ను కలెక్టర్ రాజర్షి షా శనివారం ప్రారంభించారు. భోరజ్ తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ హెల్ప్ డెస్క్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇసుక సేవలను మరింత సులభతరం చేసేందుకే ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.