India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్‌లో హత్య ఘటన శుక్రవారం రాత్రి కలకలం రేపింది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారిగూడలో రాజేశ్ అనే వ్యక్తికి మరో వ్యక్తితో గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రాజేశ్ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదిలాబాద్ పట్టణానికి ఈనెల 4న రానున్నట్లు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. జిల్లా నూతన కార్యవర్గం, పొలికిల్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశం కానున్నట్లు చెప్పారు. సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Sorry, no posts matched your criteria.