Adilabad

News April 4, 2026

ఆదిలాబాద్: జిల్లాకు టీపీసీసీ అధ్య‌క్షుడి రాక

image

టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ ఆదిలాబాద్ ప‌ట్ట‌ణానికి ఈనెల 4న రానున్నట్లు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గ ఇన్‌ఛార్జ్ కంది శ్రీ‌నివాస రెడ్డి తెలిపారు. శుక్ర‌వారం ఆయ‌న త‌న క్యాంపు కార్యాల‌యంలో మాట్లాడారు. జిల్లా నూత‌న కార్య‌వ‌ర్గం, పొలికిల్ యాక్ష‌న్ క‌మిటీ ప్రతినిధుల‌తో ఓ ప్రైవేట్ ఫంక్ష‌న్ హాల్లో స‌మావేశం కానున్న‌ట్లు చెప్పారు. స‌మావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News April 4, 2026

హెల్ప్ డెస్క్ ఏర్పాటు: ఆదిలాబాద్ కలెక్టర్

image

వినియోగదారులు తమకు కావలసిన ఇసుకను tgmiv.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా లేదా ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ‘MIV Mobile App’ ద్వారా సులభంగా బుక్ చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మాన్యువల్ కూపన్లు చెల్లవని, కేవలం ఆన్‌లైన్ రశీదులు ఉన్న వాహనాలకు ఇసుక తరలింపునకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. హెల్ప్ డెస్క్ నంబర్ 7569538588ను సంప్రదించాలన్నారు. ఈ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.